సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ... ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.... చాలా మందికి ఈయన ఓక రోల్ మోడల్... ఈయన రాష్ట్రాన్ని రక్షించిన సంరక్షుకిడిగా పేరు తెచ్చుకున్నారు... కాని కొంత మంది డెకైట్, 420 బ్యాచ్ కి, ఈయనంటే హడల్... ఈయన పేరు చెప్తే చాలు, నిద్ర కూడా పట్టాదు... సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణం, ఓబుళాపురం మైనింగ్‌ కుంభకోణం, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఈ కేసులు అన్నిటినీ సమర్ధవంతంగా దర్యాప్తు చేసి, అందరినీ జైలుకి పంపించిన హీరో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...

cbi 26102017 2

ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ఎంబీఏ జ్యూయలరీ అధినేత సుఖేష్‌గుప్తా బెయిల్ విషయం, సీబీఐ చీఫ్‌ రంజిత్ సిన్హాకు లంచం ఇవ్వటంలో షబ్బీర్‌ అలీ, బొత్సా సత్యన్నారాయణ పాత్ర ఇవన్నీ, ఈడీ తాజాగా ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది... ఈ సందర్భంలోనే "జే" గ్యాంగ్, అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను తప్పించటానికి ఎన్ని ప్రయత్నాలు చేసారో చెప్పింది...

cbi 26102017 3

ఎమ్మార్‌ కేసులో నిందితుడిగా ఉన్న కోనేరు రాజేంద్రప్రసాద్‌ బెయిల్ కోసం, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను తప్పించటానికి 6.5 కోట్లకి బేరం కుదిరింది... ఈ కోనేరు రాజేంద్రప్రసాద్‌ 2014 ఎలక్షన్స్ లో, జగన్ పార్టీ తరుపున విజయవాడ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసారు.. కోనేరు రాజేంద్రప్రసాద్‌ కొడుకు కోనేరు ప్రదీప్‌ బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ద్వారా జరిగిన సంభాషణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి... కోనేరు ప్రదీప్ తో పాటు, ఇంకా చాలా మంది, ఈ కుట్రలో ఉన్నారని, మరింత లోతుగా దర్యాప్తు జరిపితే, A1 నిందితుడు ఎవరో తేలుతుంది అంటున్నాయి ఈడీ వర్గాలు...

Advertisements