ఎప్పుడూ బూతులతో ప్రతి పక్షాలపై విరుచుకుపడే గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కోడాలి నాని తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ లో చేరారు.. కిడ్నీ సమస్యలతో గత కొన్ని రోజులనుంచి  ఆయన ఇబ్బంది పడటం తో,  ఆయనకుటుంబ సభ్యులు,కొడాలి నాని ని  అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసారు..నాని ని రెండు రోజుల క్రితమే అపోలో లో చేర్చినట్టు తెలుస్తుంది..డాక్టర్లు నిన్న రాత్రే కిడ్నీకి  సంబందించిన  శస్త్ర చికిత్సను చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోడాలి నాని అపోలో లోని   ఐసీయూలో  ఉన్నారు.ఆయన మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  మరో 15 రోజులు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది.

Advertisements