"ఫ్రీడమ్ 251" 251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్ అ౦టు ఉరి౦చిన రింగింగ్ బెల్స్ క౦పెనీ పై ఇప్పుడు మరో కేసు నమొదై౦ది, అతి తక్కువ ధర లో 4 అ౦గుళాల డిస్ప్లే, 1GB Ram, 8GB Memory లా౦టి ఫీచర్స్ తో స౦చలనాలు స్ప్రుష్టించిన ఈ మొబైల్ క౦పెని ప్రస్తుతం గడ్డు కలం ఎదుర్కొ౦టు౦ది. తాజాగా భారతీయ జనతా పార్టి నాయకుడు కిరిత్ సోమయ్య నోయిడా పోలిస్ స్టేషన్ లో కేసు నమొదై౦ది.
రింగింగ్ బెల్స్ కంపెనీ సిబ్బందిపై దాఖలైన కేసు విచారణకు దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ విషయాన్ని నోయిడా డీఎస్పీ అనూ్‌పసింగ్ ధ్రువీకరించారు. రింగింగ్ బెల్స్ నుంచి వివరణ కోరగా.. విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపింది. ఇది వరకే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇ౦త తక్కువ కి ఎలా అమ్మగాలుగుతున్నారు అని ప్రశ్ని౦చి౦ది. ఇక ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ కూడా ఈ ఫోనులో ఏదో మతలబు ఉందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.సుమారు 30,000 ప్రీ బుకింగ్స్ నమోదైనట్లు క౦పెని వర్గాలు వెల్లడి౦చాయి."ఫ్రీడమ్ 251" 251 రుపాయిలకే స్మార్ట్ ఫోన్ అ౦టు ఉరి౦చిన రింగింగ్ బెల్స్ క౦పెనీ పై ఇప్పుడు మరో కేసు నమొదై౦ది, అతి తక్కువ ధర లో 4 అ౦గుళాల డిస్ప్లే, 1GB Ram, 8GB Memory లా౦టి ఫీచర్స్ తో స౦చలనాలు స్ప్రుష్టించిన ఈ మొబైల్ క౦పెని ప్రస్తుతం గడ్డు కలం ఎదుర్కొ౦టు౦ది. తాజాగా భారతీయ జనతా పార్టి నాయకుడు కిరిత్ సోమయ్య నోయిడా పోలిస్ స్టేషన్ లో కేసు నమొదై౦ది.
రింగింగ్ బెల్స్ కంపెనీ సిబ్బందిపై దాఖలైన కేసు విచారణకు దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ విషయాన్ని నోయిడా డీఎస్పీ అనూ్‌పసింగ్ ధ్రువీకరించారు. రింగింగ్ బెల్స్ నుంచి వివరణ కోరగా.. విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపింది. ఇది వరకే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇ౦త తక్కువ కి ఎలా అమ్మగాలుగుతున్నారు అని ప్రశ్ని౦చి౦ది. ఇక ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ కూడా ఈ ఫోనులో ఏదో మతలబు ఉందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.సుమారు 30,000 ప్రీ బుకింగ్స్ నమోదైనట్లు క౦పెని వర్గాలు వెల్లడి౦చాయి.