మనం టివీని కాలక్షేపం కోసం చూస్తూ ఉంటాం. కాని ఆస్ట్రియ రాజధానికి వియన్నాకు చెందిన నలుగురు యువకులు ,ఒక యువతి నిర్విరామంగా 92 గంటలపాటు టివీని చుస్తూ గిన్నీసు రికార్డులకెక్కారు. ఆ యువత వినూత్నంగా ఆలోచించి ప్రపంచ రికార్డును సృష్టించారు. మర్తిజ్ ఆర్నాల్డ్ సమక్షంలో ఏకంగా 92 గంటల పాటు టివీ చూసి రికార్డ్ స్సృస్తించారు.
వారు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి గంటకి ఒక 5 నిముషాలు విరామం ఇచ్చారు. వారి భోజనం , ఇతర పనులన్నీ ఆ 5 నిముషాల్లోనే ముగిచ్చాలి అని షరతు పెట్టారు . కాని నిద్ర మాత్రం మానుకొని ఆ యువత ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.
Advertisements