airflight bird 1

మార్చి 11న ఈజిప్ట్‌ఎయిర్ ఫ్లైట్ 71 మంది ప్రయాణికులతో, కైరో నుంచి లండన్ బయలుదేరింది. విమానం లండన్ లో ల్యాండ్ అవ్వటానికి రెడీ అవుతుంది. ఇంతలో గగన తలంలో విహరిస్తున్న ఆ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంట వచ్చి ఆగిపాయింది. Heathrow Airport లో విమానం ల్యాండైన తర్వాత ఏమైందా అని చూస్తే ఆ పక్షి గుద్దిన చోట పెద్ద రంధ్రం ఏర్పడింది. దాదాపు 30సెం.మీటర్ల మేర ఈ రంధ్రం పడింది. అయితే విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ సంఘటన తర్వాత విమానాన్ని బాగుచెయ్యటానికి, ఇంజనీర్లకు 21 గంటల సమయం పట్టింది

airflight bird 2

airflight bird 3

 

Advertisements

పక్షి వచ్చి విమానాన్ని ఢీకొట్టింది... తర్వాత ఏమైందో మీరే చూడండి ! Last Updated: 23 March 2016