వి-వే-క కేసులో సిబిఐ ఈ రోజు కీలక అడుగు వేసింది. వి-వే-క కేసులో అ-ను-మా-ని-తి-డు-గా భావిస్తున్న, వైఎస్ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శివశంకర్ రెడ్డిని సిబిఐ ఈ రోజు అరెస్ట్ చేసింది. గతంలో కూడా శివశంకర్ రెడ్డిని సిబిఐ పలుమార్లు విచారణ చేసింది. రెండు రోజుల క్రితం శివశంకర్ రెడ్డి, అ-నా-రో-గ్యం-తో హైదరాబాద్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది. ఆయన కోసం గా-లి-స్తు-న్న సిబిఐ అధికారులకు అతను పు-లి-వెం-దు-ల-లో లేడని తెలియటంతో, ఆరా తీయగా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి, అతిడిని సిబిఐ హైదరాబాద్ వెళ్లి అ-దు-పు-లో-కి తీసుకుంది. రెండు రోజుల క్రితం సిబిఐ బృందం, అతడిని విచారణకు రావలని కోరినట్టు తెలుస్తుంది. అయితే అతను అ-నా-రో-గ్య కారణాలతో హైదరాబాద్ లో ఉన్నాని చెప్పటంతో, సిబిఐ బృందం హైదరాబాద్ వచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శివశంకర్ రెడ్డిని సిబిఐ అర్రెస్ చేసింది. శివశంకర్ రెడ్డిని అనే వ్యక్తి , కడప ఎంపీ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రెండు రోజుల క్రితం ద-స్త-గి-రి ఇచ్చిన క-న్ఫె-ష-న్ స్టేట్మెంట్ లో, శివశంకర్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అ-వి-నా-ష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, దీని వెనుక ఉన్నారని, ద-స్త-గి-రి చెప్పిన విషయం తెలిసిందే.

cbi 17112021 2

ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం, సిబిఐ శివశంకర్ రెడ్డిని అ-దు-పు-లో-కి తీసుకోవటం సంచలనంగా మారింది. శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడు కావటం, వైఎస్ కుటుంబానికి దగ్గర వాడు కావటం, అలాగే పార్టీ పదవిలో కూడా ఉండటంతో, వైసిపీ శ్రేణులు కూడా కం-గా-రు పడుతున్నాయి. అతన్ని హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో అ-దు-పు-లో-కి తీసుకున్న సిబిఐ, అతన్ని కోటిలోని ఒక ఆఫీస్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ను కొద్ది సేపటి క్రితం కోర్టుకు కూడా తరలించినట్టు కూడా తెలిసింది. శివశంకర్ రెడ్డిని ఈ కేసులో మొదటి నుంచి కూడా కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. వివేక కుమార్తె సునీత కూడా సిబిఐకి, ఇతని పేరు ప్రముఖంగా చెప్పారు. ఈ నేపధ్యంలో అతన్ని సిబిఐ అనేక సార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ద-స్త-గి-రి కూడా స్టేట్మెంట్ ఇవ్వటంతో, శివశంకర్ రెడ్డిని ఈ రోజు సిబిఐ అ-దు-పు-లో-కి తీసుకుంది. ముఖ్యంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటంతో, ఇప్పుడు విషయం మొత్తం, సిబిఐకి చేరింది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read