ఆంద్రప్రదేశ్ అనకాపల్లిలో ఆరిలోవలో అటవీ అధికారులపై, రంగురాళ్ళ మాఫియా రాళ్ల దా-డి చేయడం కలకలం రేపింది. ఆ గ్రామంలో తనిఖీలు చేయడానికి వెళ్లిన అటవీ అధికారులపై ఈ రంగురాళ్ళ పనిచేసుకునే కూలీలు రాళ్ల దా-డి చేసారు. అధికారులు పై దా-డి చేసి అక్కడి నుంచి వెంటనే తప్పించుకున్నారు. దీంతో అటవీ అధికారులు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఈ దా-డిపై ఫిర్యాదు చేసారు. ఈ మైనింగ్ మాఫియా వెనుకు ఎవరు ఉన్నారు అనేది తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇలాగే అధికారులు పై దా-డి చేసారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బయట పడుతున్నారు.
Advertisements