డాలస్లో న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది థర్డ్ పార్టీ. వివిధ రాజకీయ పార్టీలను అభిమానించే వాళ్లూ వచ్చారు. మందు, విందూ ఆరంభం అయ్యాయి. చిరు, బాలయ్య ఫ్లెక్సీలు ప్రదర్శించారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇది వివాదంగా మారకముందే వారిలో వారే సర్దుకున్నారు. ఇక్కడే వైసీపీ తన నక్కబుద్ధి ప్రదర్శించింది. టిడిపి,వైసీపీ, జనసేన అభిమానులు వచ్చిన పార్టీలో సినిమా పోస్టర్లు వివాదం రేపిన సంగతిని పట్టించుకోకుండా ఏకంగా వైసీపీ పాటలు వేయడం ఆరంభించారు. రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న అంటూ పాటలు హోరెత్తించారు. ఇవి ఎందుకు ప్లే చేస్తున్నారని టిడిపి అభిమానులు అడ్డుకున్నారు. వీరిపై వైసీపీ ఫ్యాన్స్ దాడి చేశారు. వీరు ప్రతిదాడికి పాల్పడ్డారు. ఈ ఈవెంట్ నిర్వహించిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసీ చేకూరిని అరెస్ట్ చేశారు. జరిగింది ఇది అయితే వైసీపీ నీలి మీడియా, వైసీపీ కూలి మీడియా, పేటీఎం మేధావులు కులం రంగు పులిమారు. కమ్మ కాపు మధ్య గొడవ అని బులుగు మీడియా9, బాలయ్య, పవన్ ఫ్యాన్స్ కొట్టుకున్నారని బులుగు మీడియా ఎన్, టిడిపి-జనసేన మధ్య గలాటా అంటూ సాక్షి కథనాలు కుమ్మేసింది. గొడవకి బాటలు వేసింది వైసీపీ పాటలు. కానీ వైసీపీ మీడియా రాతలు, కూతలు కులాల కుమ్ములాట అనీ, టిడిపి-జనసేన మధ్య కొట్లాట అంటూ తప్పుదారి పట్టించే కథనాలు వండి వార్చారు.
డాలస్లో అసలు జరిగింది ఏంటి ? బులుగు మీడియా చేసిన ఫేక్ ఏంటి ?
Advertisements