వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర అర్ధాంతరంగా వాయిదా వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవటం చర్చనీయంసం అయ్యింది.. వాస్తవానికి రేపు శుక్రవారం, కోర్ట్ కి వెళ్ళాల్సి ఉంది... అయితే, గురువారం సాయంత్రం వరకు పాదయత్ర చేసి, సాయంత్రం హైదరాబాడ పయానం అయ్యే వారు... ఈ రోజు, గురువారం, ఒక రెండు కిలో మీటర్లు నడిచి, అర్ధాంతరంగా, వాయిదా వేసి, హైదరాబాద్ వెళ్ళిపోయారు... అక్కడ ఉన్న జగన్ సిబ్బంది కూడా, విషయం పూర్తిగా తెలియక తికమక పడ్డారు... గురువారం ఉదయం పీసీపల్లి మండలం అలవలపాడు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. రామాపురం, గుడెవారిపాలె మీదుగా సాగిన పాదయాత్ర హజీజ్‌పురం వద్ద ముగిసింది.
ఇలా అర్ధాంతరంగా ముగియటానికి కారణం, జగన్ కేసులో, ప్రధాని మోడీతో పాటు, మరో నలుగురు కేంద్ర మంత్రులకి నోటీసులు రావటమే కారణంగా తెలుస్తుంది... ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో అర్ధంకాక, ఈ విషయం ఎలా తేల్చుకోవాలి అనే విషయంలో, జగన్ హైదరాబాద్ లో, తన జే బ్యాచ్ తో సమావేశం కానున్నారు... ప్రధాని మోడీని మచ్చిక చేసుకున్న టైంలో, ఈ నోటీసులు డైరెక్ట్ గా ప్రధానికే రావటం, ఆయన పరువుతో పాటు, దేశం పరువు కూడా పోవటంతో, ఈ విషయం తీవ్రత ఎలా తగ్గించాలి, ఎలా డైవర్ట్ చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని కోసం, జగన్ పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు...
షడ్యుల్ ప్రకారం, పాదయాత్రలో భాగంగా గురువారం హజీస్‌పురంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా హైదరాబాద్ బయల్దేరి వెళ్లడంతో సభ రద్దైంది... దీంతో అక్కడ ఏర్పాట్లు చేసినవారు నిరుత్సాహ పడ్డారు... ఇలాంటి నాయకుడు, రోజు నీతులు చెప్తూ, చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ని తిడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ఇంకా రోడ్లు మీద తిరుగుతున్నారు అంటే, ఇంకా సిగ్గు అనేది లేకుండా, ఇలాంటి వాడిని వెనకేసుకుని వస్తున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటం తప్ప, ఏమి చెయ్యగలం..