జగన్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది... కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో అయిదవ రోజు జగన్ పాదయత్ర కొనసాగుతుంది... నిన్న రాత్రి జగన్ సిబిఐ కోర్ట్ నుంచి నేరుగా ఇక్కడకి చేరుకున్నారు... ఇవాళ ఉదయం ఇక్కడ నుంచి పాదయత్ర ప్రారంభం అయ్యింది... అయితే, పాదయత్ర ప్రారంభం అయిన కొద్ది సేపటికే, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది... జగన్ ప్రైవేటు బద్రతా సిబ్బంది ఓవర్ ఆక్షన్ తట్టుకోలేక, అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు... జగన్ బాధత్రా సిబ్బంది, అక్కడ స్థానిక ప్రజలు, కార్యకర్తలు కొట్టుకున్నారు... ఒకరి నొకరు తోసుకుంటూ, పిడి గుద్దులు గుద్దుకుంటూ, కొట్టుకున్నారు...
జగన్ బాధత్రా సిబ్బంది, అక్కడ స్థానిక ప్రజలు, కార్యకర్తలు కొట్టుకున్నారు... ఒకరి నొకరు తోసుకుంటూ, పిడి గుద్దులు గుద్దుకుంటూ, కొట్టుకున్నారు... జగన్ పాదయాత్ర నిలిపివేసి బాధత్రా సిబ్బందికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు కార్యకర్తలు... వీళ్ళు కొట్టుకుంటూ ఉండగా, జగన్ అక్కడే చూస్తూ నుంచున్నారు... ఎవరినీ వాదించే ప్రయత్నం చెయ్యక పోవటంతో, ఇరు వర్గాలు మరింత రెచ్చిపోయాయి... జగన్ దగ్గరకి రాబోయిన కార్యకర్తలను ఇరగొట్టారు అక్కడ ప్రైవేటు సిబ్బంది... ఇష్టం వచ్చినట్టు తోసేసారు... దీంతో ఆ ప్రైవేటు సెక్యూరిటీ ఓవర్ ఆక్షన్ తట్టుకోలేక, ప్రజలు కార్యకర్తలు ఎదురు తిరిగారు...
జగన్ మాత్రం ఏ విషయం తేల్చకుండా లైట్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండటంతో, అక్కడ కార్యకర్తలు మరింత ఆగ్రహానికి గురై, పాదయాత్ర బహిష్కరించి, రోడ్డు పై బైటాయించి ఆందోళన చేస్తున్నారు... జగన్ ప్రభుత్వ సెక్యూరిటీ కాకుండా, తన ప్రైవేటు సెక్యూరిటీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు.. వారు ఫాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు కావటం తో, ఇష్టం వచ్చినట్టు, ఎదురు తిరిగి ప్రజలు కొడుతూ ఉంటారు... ఇది వరకు కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. అయిన జగన్ మాత్రం వారిని వారించటం లాంటివి చెయ్యకపోవటంతో, ఈ ప్రైవేటు సైన్యం మరింత రెచ్చిపోతూ వస్తుంది... చివరకి ప్రజలు తిరిగాబడే స్థాయికి తెచ్చుకున్నారు...