ఇప్పటి దాక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, ప్రజలను అదే నిజం అని నమ్మించే లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ లని చూసాం... ఇప్పుడు, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది... సిగ్గు ఎగ్గు లేకుండా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు, మన రాష్ట్ర పరువు తియ్యటానికి, ఈ బీహార్ గ్యాంగ్ చేత, లోటస్ పాండ్ జగత్(న్) కంత్రీ వేషాలు వేస్తున్నాడు... వేషాలు అయితే వేస్తున్నాడు కాని, ఎప్పటి లాగే, సెల్ఫ్ గోల్ వేస్తూ, దొరికిపోయాడు...

pk fake 29112017 2

ట్విట్టర్ వేదికగా, బీహార్ గ్యాంగ, లోకల్ జఫ్ఫాలతో కలిసి పన్నిన పన్నాగం బట్టబయలు అయ్యింది. చంద్రబాబు గారిని నేషనల్ లెవెల్ లో అప్రతిష్ట పాలు చెయ్యటానికి,మరో సారి ఫేక్ ఎకౌంటులతో చలరేగిపోయారు... ఒకే రోజు దాదాపు 2000 ఫేక్ ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి దొరికిపోయాడు... https://twitter.com/myvotetoday/ అనే ఒక సంస్థ, దేశంలో NDA పాలిత రాష్ట్రాల్లో, సరిగ్గా పని చెయ్యని ముఖ్యమంత్రి ఎవరు అంటూ ఒక పోల్ పెట్టారు... https://twitter.com/myvotetoday/status/935147226204053504 , ttps://twitter.com/myvotetoday/status/934066082347806720... నిజానికి మన రాష్ట్రంలో కుల పిచ్చి సన్నాసులే కాని, శత్రువులు కూడా చంద్రబాబు పరిపాలనా దక్షతను మెచ్చుకుంటారు... అయితే, చంద్రబాబుకి వ్యతిరేకంగా చాలా కామెంట్స్, ఓట్లు వస్తున్నాయి... ఒక్కసారిగా, ట్విట్టర్ లో ఈ రచ్చ చూసిన వాళ్ళకి విషయం అర్ధం కాలేదు... ఎంటా అని కొంచెం లోతుగా చుస్తే, మొత్తం బీహార్ గ్యాంగ్, మన లోకల్ సైకో, అరువు తెచ్చుకున్న గ్యాంగ్ తో కలిసి రెచ్చిపోయారు...

pk fake 29112017 3

దాదాపు చాలా వరకు కొత్త అకౌంట్స్ తోనే, ఈ పోల్ లో, చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓటు వేసారు... ఆ అకౌంట్స్ పరిశీలిస్తే, అన్నీ అప్పటికప్పుడు తయారు చేసినవి... అన్నిటికీ క్రియేటెడ్ డేట్ నవంబర్ 2017 అని ఉంటుంది.. అదీ కాక,అన్ని అకౌంట్స్ కి, చివర్లో ఎదో నంబర్స్ ఉంటాయి.. అంటే, ఆ కోడ్ ప్రకారం, ప్రశాంత్ కిషోర్, లోటస్ పాండ్ బ్యాచ్, వీరికి పేమెంట్స్ ఇస్తారు... ఇంకా దరిద్రం ఏంటి అంటే, చాలా వాటికి, ఒకే కులం అనే పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేశారు... దీని వెనుక పెద్ద ప్లాన్ వేసాడు ప్రశాంత్ కిషోర్... ఈ పోల్ రిజల్ట్ తో నేషనల్ లెవెల్ లో హడావిడి చెయ్యటానికి ప్లాన్ వేశాడు... తనకు పరిచయం ఉన్న నేషనల్ మీడియాలో చంద్రబాబు మీద వ్యతిరేక కధనాలకి ప్లాన్ చేసి, జగన్ దగ్గర ఈ రిజల్ట్ చూపించి, ఈ నెల పేమెంట్ తీసుకుంటానికి ప్లాన్ వేశాడు...కాని జగన్ కు ఉన్న "సెల్ఫ్ గోల్స్" జబ్బు, ఇతనికి కూడా అంటుకుని, దొరికిపోతున్నారు... ఇవి వీరి ఫేక్ బ్రతుకులు.... వీళ్ళు చెప్పేవి అన్నీ అబద్ధాలే... ఒక్కటి కూడా నిజం ఉండదు... చివరకి, వీడియోలో వాయిస్ కూడా ఫేక్ చేసి నిజం అని నమ్మిస్తున్నారు... బహు పారాక్ ఆంధ్రుడా... అయినా ప్రశాంత్ కిషోరా, ఈ ఫేకుల కోసమా 250కోట్లు...?? మావోడు ఎట్టా కనిపిస్తన్నాడు... పులివెందుల ఫేక్ పులి, పదివేలు పడేసి ఉస్కో అంటే గుడ్డలు చించుకుంటూ, ఇప్పుకుని డిస్కో అడే పైడ్ బ్యాచ్ లు చాలా ఉన్నాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read