రాజధాని అమరావతి పరిధిలో, వెలగపూడిలోని సచివాలయంలో, ఏమి జరిగినా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకి వివరాలు, ఫైల్స్ తో సహా వెళ్ళిపోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశ్చర్యానికి గురి చేసేంది... 50సంవత్సరాలు నిండగానే వారితో బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారని ఆ మధ్య సాక్షిలో జరిగిన విష ప్రచారాం తెలిసే ఉంటుంది... అలాగే చంద్రబాబు పేషీలో ఏ చర్చ జరిగినా వెంటనే లోటస్ పాండ్ కు వార్తలు వెళ్ళిపోతున్నాయి... చంద్రబాబు ఎలక్షన్స్ కు వెళ్ళే ముందు, వృద్ధులకు 2 వేల పెన్షన్ పెంచుదాం అనుకున్నారు... ఇది వెంటనే, లోటస్ పాండ్ చేరటంతో, జగన్ ప్లీనరీలో ఈ విషయం ముందే ప్రకటించాడు....
ఇది సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, ఇంటి దొంగను పట్టుకోవటానికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు... చివరకి ఇంటి దొంగ దొరికాడు... ప్రభుత్వానికి చెందిన కాగితాలను, ఫైల్స్ ను దొంగతనం చేస్తుంది, ఇరిగేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి అని గుర్తించారు.. వెంటనే అతన్ని సస్పెండ్ చేసారు... ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వానికి చెందిన ఫైళ్లను దొంగతనం చేశారనే కారణంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సచివాలయంలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన ప్రభుత్వానికి చెందిన పత్రాలను అధికారుల అనుమతి లేకుండా, సంబంధిత సెక్షన్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగులు లేని సమయంలో తీసుకెళ్లడం నేరమని, అంతే కాకుండా వాటిని పత్రికలకు అందించడం మరింత నేరమని, ఈ విషయం ఇంతటితో వదలకూడదు అని, సచివాలయం ఉద్యోగులు అంటున్నారు...
ఈ వెంకట్రామిరెడ్డి మొదటి నంచి ఇలాగే చేసేవాడు అంటున్నారు...ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జగన్ పార్టీ ఏజెంట్ లా పరవర్తించే వారు... 2014 ఎన్నికల్లో తన భార్యకు వైకాపా సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. 'జగన్'కు చెందాల్సిన సిఎం సీటు చంద్రబాబుకు దక్కటంతో అప్పటి నుంచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషయలు లోటస్ పాండ్ జారేసేవారు.. ఉద్యోగులకు చెందిన డ్రాప్ట్‌ఫైల్‌ను 'సాక్షి'కి ఇచ్చిన విషయంలో ఇప్పుడు ఈ దొంగ దొరికాడు.. ఇలాంటి దొంగలు ఇంకా ఎంత మంది ఉన్నారో, ప్రభుత్వం వెంటనే గుర్తించాలి... అంతే కాదు, వీరికి లోటస్ పాండ్ లో ఎవరు సహకరిస్తున్నారో విచారణ చేసి, వాళ్ళని కూడా లోపల వెయ్యాలి... ఇప్పటివరకు సేవ చేసినందుకు, ఈ సస్పెండ్ చేసిన వెంకట్రామిరెడ్డికి, వచ్చే ఎన్నికల్లో జగన్ అసెంబ్లీ సీటు ఇవ్వనున్నారు...