కాకినాడలో పొత్తులో భాగంగా మిత్రపక్షం కోరినట్లు ఎనిమిది కార్పొరేషన్ సీట్స్ బిజెపికి కేటాయించింది టీడీపీ. కాని, కాకినాడ 29 వ వార్డ్ లో టీడీపీ-బీజేపి ఉమ్మడి అభ్యర్థి అయిన చిట్నీడి శ్రీనివాస్ అనే అభ్యర్ధి, ప్రధాని నరేంద్ర మోడీని తిడుతూ ఎన్నో పోస్ట్లు తన ఫేస్బుక్ ఎకౌంటు లో పోస్ట్ చేశారు. సాక్షాత్తు ప్రధాని మోడీని తిడుతున్న వ్యక్తికి బీజేపి టికెట్ ఇచ్చింది.

ఇలాంటి వ్యక్తికీ బీజేపి ఎలా టికెట్ ఇచ్చిందో తెలుగుదేశం పార్టీకి అర్ధం కాలేదు. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ తరుపున రెబల్స్ గా పోటీ చేపించారు.

విషయం పూర్తిగా అర్ధమైన కాకినాడ 29వ వార్డు ప్రజలు, తగిన బుద్ధి చెప్పారు. అటు వైసిపి, ఇటు బిజేపి అభ్యర్ధిని గెలిపించకుండా, తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన రెబెల్స్ అభ్యర్ధిని గెలిపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read