కార్పొరేషన్‌ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి తెలుగుదేశం సునామి నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇంతటి ఘన విజయం ఊహించలేదు. ఒక వన్ సైడ్ స్వీప్ నడుస్తుంది కాకినాడలో.. పోటీలో వైకాపా, బీజేపీ ఉన్నట్టు కనిపిస్తుంది. వీరిలో ఎవరకి ఎక్కువ ఓట్లు వస్తాయి అనేది ఇప్పుడు విషయం.

జగన్ విషయానికి వస్తే, కాకినాడ ఊచకోత ముందు, నంద్యాల పనికిరాదు అంటున్నారు.

ఇప్పటి వరకూ కేవలం ౩ డివిజన్లలోనే వైకాపా లీడ్ లో ఉంది. మిగిలిని అన్ని వార్డ్లు, తెలుగుదేశం స్వీప్ చేసేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read