అమెరికా పర్యటనలో, చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. ప్రఖ్యాత సిస్కో సిస్టమ్స్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌-సీఈవో జాన్‌ చాంబర్స్‌ రచించిన ‘కనెక్టింగ్‌ ది థాట్స్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గురువారం న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. స్టార్టప్స్‌ ప్రారంభించేవారికి పాఠాలు అన్నది ఈ పుస్తకం ట్యాగ్‌ లైన్‌. స్టార్టప్స్‌ ప్రారంభించేవారికి ఈ రచన దిక్సూచిగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, జాన్‌ చాంబర్స్‌ ట్వీట్ చేస్తూ చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుని ది ఛాంపియన్ అఫ్ ఇండియాగా సంబోధిస్తూ ట్వీట్ చేసారు.

cbn 28092018 1

ఇది సిస్కో సిస్టమ్స్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌-సీఈవో జాన్‌ చాంబర్స్‌ ట్వీట్ "The @USISPForum event last night @indiainnewyork was a huge success. Great to be on stage w/ award-winning author @DianeBrady & reconnect with Indian leaders, including my very good friend Chief Minister Naidu @ncbn, who is truly a champion of India.".. మరో పక్క కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంగా, అక్కడ తనని కలిసిన ముఖ్యమంత్రి గురించి నీతీ ఆయోగ్ మాజీ చైర్మన్ కూడా చంద్రబాబుని పొగుడుతూ ట్వీట్ చేసారు. అమెరికాలో ఏ రాష్ట్రం కూడా చంద్రబాబులా ఉండదు అంటూ ట్వీట్ చేసారు

cbn 28092018 1

ఇది నీతీ ఆయోగ్ మాజీ చైర్మన్ ట్వీట్ "An exhilarating experience listening to the talk by AP Chief Minister on Technology and Governace. Doubtful that any state in the United States is doing what Shri @ncbn is doing in Andhra to prepare for the 4th Industrial Revolution." "Was a real delight hosting, seeing and listening to the talk by Shri @ncbn Chief Minster of Andhra Pradesh. The audience were wholly bowled over by his talk and presentation. Andhra is growing at double digit rates under Shri Naidu." ఇది ప్రముఖుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా మన ముఖ్యమంత్రికి వస్తున్న గుర్తింపు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read