appsc 29122016

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఏపీపీఎస్సీ ద్వారా 611 ఉద్యోగాలకు 5 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 504 అధ్యాపకులు, 95 సహాయ గణాంక అధికారుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరో 3 రోజుల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్ల విడుదలకు సన్నాలు జరగుతున్నాయి. గ్రూప్‌-3 ద్వారా వెయ్యికి పైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 వరకు గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు సహా వివిధ శాఖలకు చెందిన 611 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం 5 నోటిఫికేషన్లు జారీ చేసింది. 504 అధ్యాపకులు, 95 సహాయ గణాంక అధికారుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

నోటిఫికేషన్లకు గురువారం నుంచే (డిసెంబరు 29) దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు జనవరి 28వ తేదీ. అన్ని పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టులు వివరాలు ఇవే:

క్లినికల్‌ సైకాలజిస్ట్‌: 02
గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజి-నెల్లూరు
వయసు: 18-42 ఏళ్ళు
పే స్కేల్: 35,120/- - 87,130/-
విద్యార్హతలు: MA సైకాలజి / P.G. Diploma in Medical and Social Psychology

గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు: 504
వయసు: 18-42 ఏళ్ళు
పే స్కేల్: 15,600/- - 39,100/-
విద్యార్హతలు: i) Good academic record with a minimum of 55% marks or an equivalent Grade of B in the 7 point scale with letter grades O, A, B, C, D, E & F at the Masters Degree level, in the relevant subject, obtained from the Universities recognized in India.
ii) Should have passed National Eligibility Test (NET) for lecturers conducted by UGC, CSIR or similar tests accredited by the UGC or SLET conducted by the Osmania University in terms of G.O. Ms. No. 19, Higher Education (CE-1-I), Dept., Dt. 24/02/2011 and by Andhra University, Visakhapatnam in terms of G.O.Ms. No.47, Higher Education (CE-1)Dept., dt.02/12/2015.

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌: 95
ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సర్వీసు
వయసు: 18-42 ఏళ్ళు
పే స్కేల్: 24,400/- - 71,510/-
విద్యార్హతలు: (i) Bachelor’s Degree with Statistics as one of the
Main Subject (OR )
Subordinate Service.
(ii) Bachelor’s Degree with Mathematics (with Statistics as a paper in one year or two years or all the three years as the case may be) as one of the main Subjects (OR)
(iii) Bachelor’s Degree with Economics (with statistics as a paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects, (OR)
(iv) Bachelor’s Degree with Commerce (with Statistics as a paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects. (OR)
(v) Bachelor’s Degree with Computer Science (with Statistics as a paper in one year or two years or all the three years as the case may be) as one of the main subjects.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌: 08
ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ స్టాటిస్టికల్‌ సర్వీసు
వయసు: 18-42 ఏళ్ళు
పే స్కేల్: 37,100/- - 91,450/-
విద్యార్హతలు: Must possess Post Graduate Degree in one of the Subjects of Mathematics, Pure Mathematics, Statistics, Economics with Statistics, Pure Economics, Applied Economics, Applied Statistics,
Applied Mathematics, Econometrics or Computer Science from a recognized University or Institution recognized by the University Grants Commission or any other recognized equivalent qualification

అసిస్టెంట్‌ కెమిస్ట్‌‌: 02
ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సర్వీసెస్
వయసు: 18-42 ఏళ్ళు
పే స్కేల్: 31,460/- - 84,970/-
విద్యార్హతలు: Must hold M.Sc degree in Chemistry or applied Chemistry or
a degree in Chemical Engineering, Chemical Technology from a University or Institution recognized by the University Grants Commission or an equivalent qualification.

మరోవైపు... నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్ల మరో 3 రోజుల్లో విడుదలకు సన్నాలు జరగుతున్నాయి. గ్రూప్‌-3 ద్వారా వెయ్యికి పైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 వరకు గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోసం, ఇక్కడ చూడండి https://www.psc.ap.gov.in/HomePages/LatestNotifications_New.aspx

Advertisements

Advertisements

Latest Articles

Most Read