గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలతో, అనంతపురంలో పాదయత్ర చేస్తున్న జగన్ ఉలిక్కి పడ్డాడు... మోడీ ఇలా అన్నారు ఏంటి అని, పార్టీ సీనియర్ నాయకులతో పంచుకున్నారు... ఇప్పుడిప్పుడే బీజేపీతో దగ్గర అవుతున్నాం అనుకుంటుంటే, మోడీ ఇలా అన్నారు ఏంటి అంటూ జగన్ తెగ బాధ పడుతున్నారు... గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ, రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కప్టబెట్టాలంటేనే రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్ ఏకంగా జాతీయ అధ్యక్ష పదవే కట్టబెడుతోంది. అవినీతి కేసులో నిందితునిగా ఉండి బెయిల్ పై బయట ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికోవడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనం అన్నారు...

jagan 05122017 2

ఈ వ్యాఖ్యలు జగన్ కు డైరెక్ట్ గా తగిలాయి... రాహుల్ గాంధీ కేసు ఒక చిన్న కేసు... ఆ కేసుకే, మోడీ ఇలా మాట్లాడుతున్నాడు అంటే, 11 కేసుల్లో A1 గా ఉంటూ, 16 నెలలు జైల్లో ఉండి వచ్చి, బెయిల్ పై నాలుగు సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్న నా పరిస్థితి ఎని అంటూ జగన్ సన్నిహితుల దగ్గర వాపోయారు... బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి అంటూ రాహుల్ ని అంటున్నా, ఆ వ్యాఖ్యలకు జగన్ కూడా బాగా బాధపడుతున్నారు... రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఒక అభియోగమే, మన బండారం తొందరలోనే కోర్ట్ తెల్చేస్తుంది, ఈ లెక్కన మోడీ నా అంతు చుస్తాడేమో అని జగన్ బాధపడుతున్నారు...

jagan 05122017 3

నిజానికి మోడీ వాడుకుని వదిలిసే రకం... ఎవర్ని అయినా దగ్గరకు తీస్తున్నాడు అంటే, వారి పతనమే... మొన్న శశికళ నెత్తి మీద చెయ్యి వేసి, నెల రోజులు తిరగకుండా జైలుకి పంపారు... జగన్ కి కూడా ఇలాగే అప్పాయింట్మెంట్ ఇచ్చారు, మరి నెక్స్ట్ ఏంటో తెలియాలి... 2019కి జగన్ ని దెగ్గరకు తీసినా, అది రాజకీయ ప్రయోజనమే... తరువాత అయినా జగన్ జైలుకు వెళ్లక తప్పదు... మోడీ చెప్పినట్టు రాహుల్ బెయిల్ మీద తిరుగుతుంటే, ఇక్కడ జగన్ ఏకంగా జైలుకి వెళ్ళొచ్చి, బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి పోతున్నాడు... మరి మోడీ ఇలాంటి వాడిని ఎందుకు దగ్గరకి తీస్తున్నారో ?

ఇటీవలే జగన్ పెడుతున్న టార్చర్ భరించలేక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ్చంగా అవమానించింది, ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు... ‘మేము మాటకి కట్టుబడి ఉండే మనుషులం. నేను టీచర్ ని, మా నాన్న అప్పలనాయుడు ఎక్స్ ఎమ్మెల్యే. మేము ఎవరికైనా సహాయం చేసే మనుషులం. ముఖ్యంగా కష్టజీవులం. అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనంటే... వైఎస్ జగన్ మాటతప్పడం వల్ల. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను దూషించడం వల్ల. ఇడుపులపాయలో ఆయన నన్ను దూషించారు.

jagan eswari 05122017 2

‘కుంభా రవిబాబు, పసుపులేటి బాలరాజు వంటి లీడర్స్ ని పార్టీలోకి తీసుకోకండి. వాళ్లు నాన్ లోకల్ ట్రైబ్స్' అని చెప్పాను. దీంతో 'దానితో నీకేం సంబంధం. నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు?' అని జగన్ అడిగారు. అంతే కాకుండా 'కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి ... ఇతర విషయాలు నీకెందుకు?' అని జగన్ అన్నారు. దీంతో అన్నా ఇది మీకు భావ్యం కాదు అని బతిమాలితే.. 'ఇలాంటి సోది మాట్లాడవద్దు..ఇలాంటి పంచాయతీ నాకు వద్దు, నేను కాబోయే ముఖ్యమంత్రిని' అని వెళ్లిపోయారు. దీంతో నేను షాక్ తిన్నాను’ అని ఈశ్వరి తెలిపారు... జగన్ లోని అపరచితుడుని అప్పుడే చూసాను అని అన్నారు... అందరూ అంటూ ఉంటే అప్పుడు తెలవలేదు, కాని నా దాకా వచ్చే సరికి జగన్ స్వభావం అర్ధమైంది.. ఏదో ఒక రోజు, ఆ పార్టీలో అందరికీ తెలుస్తుంది అని అన్నారు...

jagan eswari 05122017 3

వైయస్సార్సీపీలో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే.. టీడీపీ వైపు చూడకూడదు. ఏ పని ఉన్నా అక్కడి నేతలు లేదా మంత్రులతో మాట్లాడకూడదు. ఆ పార్టీకి మద్దతిచ్చే ఏ అధికారుల దగ్గరకు వెళ్లకూడదన్న రూల్స్ కూడా ఉన్నాయి. అందుకని మాకేమీ తెలియదు. నిజానికి సచివాలయం కూడా ఎలా ఉంటుందో తెలియదు. రెండు రోజుల నుంచి సచివాలయానికి వెళ్తుండడంతో అదెలా ఉందో తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున అటువెళ్తే...మనం ఏదో తప్పుచేసిన వాళ్లులాగా ఉండాలి. పార్టీలో ఇతరులు కూడా అలాగే చూస్తారు. 'ఏంటమ్మాయ్! ఆ మంత్రి దగ్గరకి వెళ్తున్నావేంటి?' అని అడిగేవారు' అని గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి వైసీపీని వెళ్లినప్పుడు అర్థం కాలేదని, ఇప్పుడే అర్థమైందని చెప్పారు...

పోలవరం పై కేంద్రం ఇబ్బందులు తెడుతున్న వేళ, రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉండటంతో, కేంద్రం స్పందించింది... లండన్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ఢిల్లీ చేరుకున్నారు.. ఢిల్లీకి చేరుకున్న వెంటనే, పోలవరం టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్న వైనం పై దృష్టి సారించారు. దీంతో, సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేశ్‌కుమార్‌, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఫోన్‌ చేశారు. పోలవరంలో ఉన్న ఇబ్బందుల పై, మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద సమావేశం ఉందని వివరించారు.

gadkari 05122017 2

కేంద్రం నుంచి కబురు రావటంతో, సోమవారం సాయంత్రమే మంత్రి ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, చానల్‌ పనులకు సంబంధించిన టెండర్లను నిలిపేయాలంటే కేంద్ర జల వనులు శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం విషయంలో రాష్ట్రంలో అలజడి వాతావరణం ఉండటంతో, పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ అంశానికి ముగింపు పలకాలని నిర్ణయించింది.

gadkari 05122017 3

అక్టోబరు నెలలో కేంద్ర మంత్రి గడ్కరీతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఉమా జరిపిన సమావేశాల్లో పోలవరం పనుల్లో జరుగుతున్న జాప్యం, ట్రాన్‌స్ట్రాయ్‌కు 60(సి) కింద జారీ చేసిన నోటీసు, కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించేలా టెండర్లను పిలిచేందుకు సిద్ధం కావడం వంటి అంశాలన్నీ చర్చకు వచ్చాయి. ఈ సమావేశాల్లో ట్రాన్‌స్ట్రాయ్‌ గతంలో కోట్‌ చేసిన -14% కే కేంద్రం పరిమితమవుతుందని, అంతకుమించి పెరిగే భారాన్ని రాష్ట్రమే భరించాలని గడ్కరీ స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్రమూ సమ్మతించింది. ఈమేరకే కాంక్రీట్‌ పనులకు టెండర్లను పిలిచింది. మళ్ళీ దానికే కేంద్రం అభ్యంతరం చెప్పింది... వీటిన్నింటినీ సమావేశంలో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తమ్మారెడ్డి అనే ఒక హైదరాబాద్ నివాసి తెగేసి చెప్పారు... సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వచ్చే ఉద్దేశం కానీ, రావాలనే కోరిక కానీ లేదంట. హైదరాబాద్ లో, కెసిఆర్ సేవలో చలా హాయిగా ఉన్నారు అంట... అసలు మేము ఆంధ్రాకు ఎందుకు రావాలి అంటూ అడుగుతున్నారు. సూపర్ డైలాగ్ అదిరింది... ఇంతకీ తమ్మారెడ్డీ నిన్ను రమ్మని ఎవరు అడిగారు...? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను రమ్మని ఏమన్నా అడుక్కున్నారా తమ్మారెడ్డి ? అసలు మీ బుద్ధి ఎలా ఏడ్చింది అంటే, తినేది ఇంటిమొగుడు సొమ్ము, పాడేది రంకుమొగుడు పాట అనే సామెత లా ఉంది... మీ సినిమాల కలెక్షన్ లో 70% వచ్చేది మా రాష్ట్రం నుంచి, మీకు మాత్రం మా రాష్ట్రం అంటే చిరాకు..

tammareddy 05122017 2

అసలు అన్నిటికంటే ముందు, నువ్వు మా రాష్ట్రం గురించి మాట్లాడే ముందు నీకు ఒక ప్రశ్న ? ఏ నాడైనా మా రాష్ట్రం విడిపోతున్నప్పుడు మాట్లాడవా ? విభజన హామీలు, హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తులు గురించి మాట్లాడావా ? పోనీ నువ్వు మా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి, ఏ నాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా ఎలా విస్తరించాలో చెప్పావా ? మీరు, మీ హైదరాబాదుకే పరిమితమైన నీ తోటి సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కోసం ఏమి ఊడపీకారో సెలవిస్తే విని తరిస్తాము....

tammareddy 05122017 3

అసలు ఇండస్ట్రీలో ప్రస్తుతం నువ్వు హీరోవా, విలనా, డైరెక్టరా, నిర్మాతవా, అసలు చిన్న జూనియర్ అర్టిస్ట్ కూడా కాదు... సినిమాపేరు చెప్పుకుని బ్రతికేస్తున్న వాడివి... యూట్యూబ్ వీడియోల్లో, ముదనష్టపు టివి ఛానళ్ళలో పాపిష్టి డిబేట్లలో మురికి చర్చల్లో తప్పితే, నువ్వు ఈ మధ్య పెద్దగా పొడిచింది లేదు... నువ్వు తెలుగు సినిమా ప్రతినిధిలా బిల్డ్ అప్ ఇస్తుంటే, మీ హైదరాబాద్ లో కూర్చున్న సినిమా వాళ్ళే నవ్వుతున్నారు... సర్లే నీ లాంటోడు మా రాష్ట్రానికి అవసరం లేదులే కాని, పోయి కెసిఆర్ భజన చేసుకో... ఇలాంటి పిచ్చ కూతలు కూస్తారనే, ఇక్కడ ఆధర్ కార్డు తీసుకుని, వాగమని చెప్పింది...

Advertisements

Latest Articles

Most Read