వి-వే-క కేసులో సిబిఐ ఈ రోజు కీలక అడుగు వేసింది. వి-వే-క కేసులో అ-ను-మా-ని-తి-డు-గా భావిస్తున్న, వైఎస్ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శివశంకర్ రెడ్డిని సిబిఐ ఈ రోజు అరెస్ట్ చేసింది. గతంలో కూడా శివశంకర్ రెడ్డిని సిబిఐ పలుమార్లు విచారణ చేసింది. రెండు రోజుల క్రితం శివశంకర్ రెడ్డి, అ-నా-రో-గ్యం-తో హైదరాబాద్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది. ఆయన కోసం గా-లి-స్తు-న్న సిబిఐ అధికారులకు అతను పు-లి-వెం-దు-ల-లో లేడని తెలియటంతో, ఆరా తీయగా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి, అతిడిని సిబిఐ హైదరాబాద్ వెళ్లి అ-దు-పు-లో-కి తీసుకుంది. రెండు రోజుల క్రితం సిబిఐ బృందం, అతడిని విచారణకు రావలని కోరినట్టు తెలుస్తుంది. అయితే అతను అ-నా-రో-గ్య కారణాలతో హైదరాబాద్ లో ఉన్నాని చెప్పటంతో, సిబిఐ బృందం హైదరాబాద్ వచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న శివశంకర్ రెడ్డిని సిబిఐ అర్రెస్ చేసింది. శివశంకర్ రెడ్డిని అనే వ్యక్తి , కడప ఎంపీ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రెండు రోజుల క్రితం ద-స్త-గి-రి ఇచ్చిన క-న్ఫె-ష-న్ స్టేట్మెంట్ లో, శివశంకర్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అ-వి-నా-ష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, దీని వెనుక ఉన్నారని, ద-స్త-గి-రి చెప్పిన విషయం తెలిసిందే.

cbi 17112021 2

ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం, సిబిఐ శివశంకర్ రెడ్డిని అ-దు-పు-లో-కి తీసుకోవటం సంచలనంగా మారింది. శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడు కావటం, వైఎస్ కుటుంబానికి దగ్గర వాడు కావటం, అలాగే పార్టీ పదవిలో కూడా ఉండటంతో, వైసిపీ శ్రేణులు కూడా కం-గా-రు పడుతున్నాయి. అతన్ని హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో అ-దు-పు-లో-కి తీసుకున్న సిబిఐ, అతన్ని కోటిలోని ఒక ఆఫీస్ లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆయన్ను కొద్ది సేపటి క్రితం కోర్టుకు కూడా తరలించినట్టు కూడా తెలిసింది. శివశంకర్ రెడ్డిని ఈ కేసులో మొదటి నుంచి కూడా కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. వివేక కుమార్తె సునీత కూడా సిబిఐకి, ఇతని పేరు ప్రముఖంగా చెప్పారు. ఈ నేపధ్యంలో అతన్ని సిబిఐ అనేక సార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ద-స్త-గి-రి కూడా స్టేట్మెంట్ ఇవ్వటంతో, శివశంకర్ రెడ్డిని ఈ రోజు సిబిఐ అ-దు-పు-లో-కి తీసుకుంది. ముఖ్యంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ అ-వి-నా-ష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటంతో, ఇప్పుడు విషయం మొత్తం, సిబిఐకి చేరింది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొంత అస్వస్థతకు గురి కావటంతో, ఒక్కసారిగా రాష్ట్ర యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యం పాలు అయ్యారని తెలియటంతో, వెంటనే అధికారులు అలెర్ట్ అయ్యారు. గన్నవరంలో ప్రత్యేక విమానం తెప్పించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను గన్నవరం ఎయిర్ పోర్ట్ కు తీసుకుని వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఆయన సమస్య ఏమిటి అనేది తెలియదు. కొద్దిగా క-రో-నా లక్ష్యణాలు ఉన్నాయని, ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు రావటంతోనే తరలించారని, వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది. తెలంగాణా గవర్నర్, వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం విషయం పై , కొద్ది సేపటి క్రితం హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసాయి. ఆయనకు క-రో-నా వచ్చిందని, ట్రీట్మెంట్ అందుతుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు సంబంధించిన పది మందితో కూడిన అత్యున్నత అధికార బృందం, నిన్న రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఈ ప్రతినిధుల బృందం, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందంతో, అదే విధంగా జగన్ మోహన్ రెడ్డితో కూడా కలిసే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ రెండు కార్పొరేషన్ల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపుగా రూ.35 వేల కోట్ల రూపాయలు వరకు కూడా రుణం సేకరించింది. అయితే పవర్ ఫైనాన్సు కార్పోరేషన్ కు సంబంధించి, దాదాపుగా రూ.2 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండటం, అది గత మూడు నెలల నుంచి బకాయి పడటంతో, ఎన్ని సార్లు అడిగినా రాష్ట్రం వైపు నుంచి అసలు స్పందన లేకపోవటంతో, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్, ఈ నెల 3 వ తారీఖు లోపు రూ.2 వేల కోట్ల చెల్లించక పోతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఫాల్టర్ గా ప్రకటిస్తామని లేఖ రాసింది. అయితే వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాచారం లేదని తెలుస్తుంది. దీంతో ఇక చేసేది ఏమి లేక, అప్పులు వసూలు చేసుకోవటానికి, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు చెందిన అధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. వీళ్ళు ఈ రోజు చీఫ్ సెక్రటరీ సహా, ముఖ్యమంత్రి కార్యాలయంతో కూడా చర్చించనున్నారు.

pfc 17112021 2

తమకు ఇవ్వాల్సిన బకయాల పై ఏదో ఒకటి తేల్చాలని వాళ్ళు అడగనున్నారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేకపోతే మాత్రం, ఈ నేలాఖరుకు, రాష్ట్రాన్ని డీఫాల్టర్ గా ప్రకటించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఈ విషయం ఏపి అధికారులకు చెప్పి, లాస్ట్ వార్నింగ్ గా ఇది చెప్పి వెళ్లేందుకే, ఈ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇదే కనుక జరిగితే, రాష్ట్రానికి గడ్డు పరిస్థితి తప్పదు. ఇక అప్పులు ఇవ్వటానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వం ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటుందా, లేదా ఇప్పుడు కూడా వారికి స్పందించకుండా తప్పించుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. ఇక పొతే నిన్న ఎయిర్ పోర్ట్ లో దిగిన అధికారులకు సరైన ప్రోటోకాల్ కూడా రాష్ట్ర అధికారులు పాటించనట్టు తెలుస్తుంది. ఇంత ఉన్నతస్థాయి బృందం వచ్చినా, కేవలం ఒక ఇంజనీర్ వెళ్లి వారికి స్వాగతం పలకటంతో బృందం సభ్యులు ఆశ్చర్య పోయారు. అలాగే చీఫ్ సెక్రటరీ కూడా, ఎప్పుడో మధ్యాహ్నం వరకు అపాయింట్మెంట్ ఇవ్వక పోవటం పై కూడా బృందం సభ్యులు గుర్రుగా ఉన్నారు. వేల కోట్ల అప్పులు ఇచ్చిన వారి పరిస్థితి ఇది.

రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం మునిసిపల్ ఎన్నికల ఫలితాల పై ఆసక్తి నెలకొంది. దొంగ ఓటర్లు గెలుస్తారా ? లేక వారిని అడ్డుకట్ట వేసిన వారు గెలుస్తారా అనే చర్చ మొదలైంది. వైసీపీ ఎంత మేరకు దొంగ ఓట్లు వేసింది, టిడిపి ఎంత మేరకు దొంగ ఓటర్లను అడ్డుకుంది అనే అంశం పైనే ఎవరు గెలుస్తారు అనే అంశం ఆడరిపడి ఉంటుంది. అయితే ఈ రోజు కుప్పం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ మొదలైంది. మరో పక్క ఎన్నికల్లో జరిగినట్టే, కౌంటింగ్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాసం ఉందని టిడిపి భావిస్తుంది. తమ ఏజెంట్లకు అన్ని విషయాలు చెప్పి పంపించింది. ఎక్కడా అదుపు తప్పకుండా, చూడాలని, ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఉంటే ఎన్నికల కేంద్రం వద్ద చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండే నోటీస్ బోర్డుల విషయంలో, మొత్తం తారుమారు చేసి పెట్టారు. దీంతో ఏజెంట్లు ఎటు వేళ్ళలో తెలియక తిప్పలు పడుతున్నారు. మొదటి రౌండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన కౌంటింగ్ కు సంబంధించిన నోటీస్ బోర్డుని, రెండో రౌండ్ కౌంటింగ్ కేంద్రం వద్ద పెట్టారు. ఈ నోటీస్ బోర్డుల తికమకతో, ఏజెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వేళ్ళలో తెలియక తికమక పడుతున్నారు.

kuppam 17112021 2

ఇక మరో పక్క పోలీసులు ఓవర్ ఆక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియా పైన ఆంక్షలు పెడుతూ, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, లేకపోతే కేసులు పెడతామాని బెదిరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరు పైన, జర్నలిస్టులు మండి పడుతున్నారు. మొత్తం 24 వార్డులు ఉండగా, ఒక వార్డులో ఫోర్జరీ సంతకం చేసి, నామినేషన్ ఉపసంహరించారు. మొత్తం 23 వార్డుల్లో ఎన్నికలు జరగగా, వాటి కౌంటింగ్ జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితం వచ్చే సరికి ఉదయం 11 గంటలు అయ్యే అవకాసం ఉంది. అప్పటి నుంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన అరాచకం నేపధ్యంలో, పోలీసులు కూడా భద్రత పెంచారు. రెండు పార్టీ కార్యాలయాలను పోలీసులు తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన ప్రజలు, అసలు ఇది ఎన్నికేనా అనే ప్రశ్నలు వచ్చాయి. ఒక ఎన్నిక కోసం, అధికార పార్టీ ఇంత అరాచకం చేయటం వెనుక, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన తప్ప వేరేది లేదు. చూద్దాం ఏమి జరుగుతాయో.

Advertisements

Latest Articles

Most Read