ఫాక్షన్ పార్టీ, ఫాక్షన్ బుద్ధి మరోసారి బయట పెట్టుకుంది... వైఎస్ఆర్ పార్టీకి చెందిన, లిక్కర్ డాన్ బొత్సా సత్యన్నారాయణ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ నేతల చెప్పులు మోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను, చెప్పులు మోస్తున్నారు అంటూ, బొత్సా లాంటి నేతలు అనటం పై, ఐఏఎస్ వర్గాలు భగ్గు మంటున్నాయి. ఇప్పటికే A2 విజయసాయి రెడ్డి, ఐఏఎస్, ఐపిఎస్ లకు వార్నింగ్లు ఇచ్చారు.. ప్రాంతాల వారిగా టార్గెట్లు ఇచ్చి మరీ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు...

botsa 30052018 2

నెల క్రితం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నేను త్వరలోనే కేంద్ర మంత్రిని అవుతున్నా, ఇద్దరు అధికారుల సంగతి తేలుస్తా అంటూ, కొంత మంది పేర్లు చెప్పి, వారి పై మేము అధికారంలోకి రాగానే కక్ష తీర్చుకుని తీరతాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నాడు... జగన్ కూడా ఇలాగే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్టు లో బొత్సా కూడా చేరాడు. ఈ విషయం పై ఒక నాయకుడు మాట్లాడుతూ, ఇలాంటి విపరీత ప్రవర్తన అనేకసార్లు జగన్ నుంచి చూసాం... ఈ మధ్య, జగన్ నుంచి inspire అయ్యి, A2 కూడా, ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు.. అయినా ఇద్దరు తోడు దొంగలు, ఎంత మంది ఐఏఎస్ ల జీవితాలు నాశనం చేసారో, ప్రజలందరికీ తెలుసు... వీళ్ళు, కబ్రులు చెప్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. తనకు తానూగా, అతీత శక్తి అనుకుంటూ, ముఖ్యమంత్రి అయిపోయాను అనుకునే భ్రమలో, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అని ఆ నాయకుడు అన్నారు.

botsa 30052018 3

ఈ వార్నింగ్ లు చూసి, ప్రజలు నోటితో కాకుండా, మరో దేంతోనో నవ్వుతున్నారు... ఈయన అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, కక్ష తీర్చుకునేది ఎప్పుడు.. అయినా, ఈయన కక్ష తీర్చుకుంటూ ఉంటే, అవతలి వారు చూస్తూ ఊరుకుంటారా ? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా ? కోర్ట్ లు, చట్టాలు లేవా ? 11 కేసుల్లో A2గా ఉన్న వ్యక్తి, ఇలా బహిరంగంగా, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులని, మంత్రుల్ని బెదిరిస్తున్నాడు అంటే, ఇలాంటి వాడి చేతికి అధికారం ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఏమి చేస్తారో, ఊహకే అందని విషయం... ఇలాంటి వారి మాటలు, కోర్ట్ లు కూడా సుమోతోగా తీసుకుని, క్రిమినల్ కేసులు పెట్టి, లోపల వెయ్యాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read