ప్రపంచ స్థాయి రాజధాని కట్టటానికి ఒక్క తెలుగోడు దొరకలేదా మీకు" ఇది జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించే మాట... కట్ చేస్తే, నాకు పార్టీ నడపటం చేతకాదు, నేను చంద్రబాబుని ఎదుర్కోలేను అని చెప్పి, ఆంధ్రా రాజకీయాలు నడపటానికి, ఎవడో బీహారోడిని, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు జగన్. ఈ వీర పోటుగాళ్ళు అందరూ హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రా రాజకీయాలు చర్చించారు.

విషయంలోకి వస్తే, జగన్ మోహన్ రెడ్డి, ఇక పార్టీ నడపటం, నా వల్ల కాదు అని డిసైడ్ అయినట్టు ఉన్నారు... ఎందుకా అని ఆరా తీస్తే, ఆయన వైపు ఉన్నది రాజకీయం తెలియని, గొప్ప మానవతావాదులు అంట... అడవులని సంరక్షించే, చెవిరెడ్డి... నీతి వాక్యాలు బోధన చేసే కొడాలి నాని... ఆడది అంటే ఇలా ఉండాలి అనిపించే రోజా... వెంకటేశ్వర స్వామి అంటే భక్తితో మునిగిపోయే భూమన... సారా కంపు అంటే ఎంటో తెలియని బొత్సా... ఆడవారంటే అమితమైన గౌరవం ఉన్న అంబటి... ఆంధ్ర రాష్ట్రాన్ని కోర్ట్లులో కేసులు వేసి కాపాడుతున్న మంగళగిరి RK... అందరకు మించి, మన స్వాతి ముత్యం జగన్ మోహన్ రెడ్డి... వీరందరికీ పెద్ద దిక్కుగా మంచిని ప్రోత్సహించే విజయసాయి రెడ్డి... సమాజంలో మంచిని పంచటం మాత్రమే తెలిసిన, ఈ స్వాతి ముత్యం టీం, రాజకీయాలకు పనికిరారని, చంద్రబాబు లాంటి ఫాక్షన్ నాయకుడిని ఎదుర్కోవాలి అంటే, కరుడుగట్టిన బీహరోడు కావాలని, 2019 ఎలక్షన్స్ గెలిచి ఎలా అయినా సమాజంలో మంచి పంచాలని, జగన్ మోహన్ రెడ్డి మంచి ఉత్సాహంగా ఉన్నారు. అందుకు 250 కోట్లు ఇచ్చే, కాస్ట్లీ సలహాదారుడిని తెచ్చుకున్నారు.

అందుకు తగ్గట్టుగా, మొదటి సారి ప్రశాంత్ కిశోర్ లోటస్ పాండ్ లో అడుగు పెట్టారు... జగన్ అక్కడ ఉన్న ముఖ్య నాయకులని పరిచయం చేశారు. ప్రశాంత్ కిశోర్ కి అయితే లోటస్ పాండ్ లోకి ఎంటర్ అవ్వగానే, దిమ్మ తిరిగింది అని సమాచారం. నేను దేశ వ్యాప్తంగా ఎంతో మంది హేమా హేమీలతో పని చేశాను, కాని ఇలాంటి పాలస్ నేను సినిమాల్లో తప్ప, ఎప్పుడూ చూడలేదు అన్నారంట.

తరువాత ప్రశాంత్ కిశోర్, జగన్ టీంకి గీతోపదేశం చేశారని సమాచారం. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, నేను ఇప్పటికే కొన్ని సర్వేలు చేపించాను, మా టీం గ్రౌండ్ లెవెల్ లో ఉన్న విషయాలు విశ్లేషించారు... అవన్నీ విశ్లేషించుకుంటే, చంద్రబాబు పట్ల మీరు చెప్పినంత వ్యతిరేకత లేదు.. చంద్రబాబు అన్ని పనులు ప్రాధాన్యతా క్రమంలో చేస్తున్నారు. ఒక పక్క డెవలప్మెంట్, మరో పక్క వెల్ఫేర్ కార్యక్రమాలు భ్రమ్మండంగా ఉన్నాయి అనే ఫీడ్బ్యాక్ ఉంది... మీరు ఏ సమస్య రైజ్ చేసినా, చంద్రబాబు వెంటనే దాన్ని పరిష్కరించేస్తున్నారు... అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటి వరకు, ఉద్యమాలు, సమ్మెలు కాని లేవు.... చంద్రాబు పాజిటివ్ వే లో, ప్రజల్లోకి వెళ్తున్నారు.... మనం చంద్రబాబుని ఇరుకున పెట్టి, ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత తెచ్చే సమస్యలు ఏమి పెద్దగా లేవు.. ఇప్పటికీ చంద్రబాబే ప్రపంచ స్థాయి రాజధాని కడతారు అని ప్రజలు నమ్ముతున్నారు... సో, మనం చంద్రబాబుని ఇరుకున పెట్టాలి అంటే, ప్రజలకు ఎదో జరిగిపోతుంది అని నమ్మించాలి... ఇప్పటికే మీ సోషల్ మీడియా టీం, ఫేక్ ఫోటోలు, ఫేక్ వార్తలతో రెచ్చిపోతున్నారు, అది కంటిన్యూ చెయ్యండి, ఇంకాస్త డోస్ పెంచండి... మరో పక్క, కులలాలు, మతాలు, ప్రాంతాల వారిగా ప్రజలను చీల్చుదాం.. ఇది చాలా ఈజీ గా చెయ్యొచ్చు.... అలాగే చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది... నేషనల్ మీడియాలో చంద్రబాబు పరువు డ్యామేజ్ చేసే కధనాలు రావాలి... ఆయన పాజిటివ్ వే లో వెళ్తున్నాడు, మనం నెగటివ్ గా వెళ్ళాలి, అని ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడు అంట...

రేపటి నుంచి, జిల్లాల వారీగా ఐడియాలు చెప్తాను అని, నిన్న ప్రశాంత్ కిశోర్ మీటింగ్ ముగించారు అని సమాచారం...

ఇదండీ మన ప్రతిపక్ష నాయకుడి ఎవ్వారం.... ఆంధ్రా రాజకీయ్యాల్లోకి, ఒక బీహరోడిని తీసుకువచ్చి, ఆయన బుర్రతో, రాజకీయం చెయ్యబోతున్నాడు.... మరి ఆంధ్రవాడి దమ్ము చూపించాలి గా.. చూపిద్దామా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read