ఇదిగోండి..ఈయన పేరే ప్రశాంత్ కిషోర్.. అప్పట్లో, అంటే 2011 ప్రధాని మోడీని చేశాడు (2014లో మోడీ ప్రధాని అయ్యారు, కాని జగన్ గారు 2011 అంటారు)... మొన్న నితీష్ కుమార్ ని సియం చేశాడు, ఇప్పుడు నన్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెయ్యటానికి ఇక్కడకు వచ్చాడు... నాకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుని ఎదుర్కోవటం చేతకాదు అని, బీహార్ నుంచి 250 కోట్లకి అరువు తెచ్చుకున్న జగన్ సలహాదారుడు, ప్రశాంత్ కిషోర్ గురించి, ప్లీనరలో జగన్ చేసిన ఇంట్రడక్షన్...
కాని అయ్యవారి పెతాపం, బయటపడింది.... నితీష్ కి, లాలు యాదవ్ కి, ప్రశాంత్ కిషొర్ పౌరోహిత్య పెళ్లి పెటాకులు అయ్యింది... ఇదే రకమైన ప్లాన్ తో ప్రశాంత్ కిషొర్, జగన్ గారిని ముఖ్యమంత్రిని చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడు.... అక్కడ కనీసం పెళ్లి అయినా చేశాడు, ఇక్కడ మనోడి దెబ్బకి, ఎంగేజేమెంట్ కూడా అయ్యేలా లేదు..
Advertisements