ఈ సంక్రాంతికి బెజవాడ వాసులు కొత్త అనుభూతిని పొందనున్నూర్. జనవరిలో సంక్రాంతి సమయంలో విజయవాడలోని కృష్ణా తీరంలో ఎయిర్ షో ను నిర్వహిస్తున్నారు. జనవరి 12, 13, 14వ తేదీలలో విజయవాడలోని పున్నమి, భవానీ ఘాట్ లలో ఎయిర్ షో జరగనున్నది.
అయిదు ఎయిర్ క్రాఫ్ట్ లు, ఈ ఎయిర్ షో ప్రదర్శనలో పాల్గొంటాయి. ఎయిర్ షో ను తిలకించడానికి వచ్చేవారికి ఘాట్లలో ఏర్పాటు చేస్తారు. విజయవాడలో తొలిసారి ఇలాంటి ఎయిర్ షోను ఏర్పాటు చేస్తున్నారు.
Advertisements