గుంటుపల్లికి చెందిన నర్రా నారాయణరావు అనే రైతు నవ్యాంద్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.
దీనికి సంభందించి చెక్కును మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు. నారాయణరావు గారిని, చంద్రబాబు అభినందించారు.
Advertisements