తూర్పు గోదావరి జిల్లా,డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ-త్య కేసులో, ఎమ్మెల్సీ అనంతబాబుకి నిన్న సుప్రీంకోర్టు కోర్ట్ కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాని ఇప్పటివరకు అనంతబాబు విడదల కాలేదు. దీనికి కారణం రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి ఈ రోజు సెలవులో ఉన్నారని ,అందుకే అనంతబాబు విడుదలలో జాప్యం జరిగిందని చెబుతున్నారు.. అయితే సుప్రీంకోర్టు ,వేరే ఇంచార్జి జడ్జి ద్వారా కండీషన్స్ అమలు చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ప్రక్రియ అంతా జరిగే వరకు అనంతబాబు విడుదలలో ఎమ్మెల్సీ అనంతబాబు జాప్యం తప్పదని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read