ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట... ఈయన అసలు ఇంకా జీవితంలో గెలుస్తాడో లేదో అనుకుంటుంటే, 2019లో టిడిపిని భూస్థాపితం చేస్తాడు అంట... అశోక్ గజపతి రాజు ఎన్నో అక్రమాలు చేసారంట... ఈయన అశోక్ గజపతి రాజు అవినీతిని బహిరంగా నిరూపిస్తారాంట... అసలు మన రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారు అవ్వటానికి కారణమే ఈ బొత్స... సోనియా దగ్గర ప్రగల్భాలు పలికి, తెలంగాణా ఇచ్చేయండి, నన్ను ఒక నెల రోజులు అన్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చెయ్యండి అంటూ, మన రాష్ట్రానికి ఏమి కావాలో అడగకుండా, విభజన చేసి సర్వ నాశనం చేసాడు... ఇప్పుడు జగన్ పక్కన చేరిన ఈ లిక్కర్ డాన్, అందరి అంతు చూస్తాను అంటూ ఛాలెంజ్ చేస్తుంటే, విజయనగరం ప్రజలు విరగబడి నవ్వుతున్నారు...

botsa 10112017 2

టీడీపీని భూస్థాపితం చేసి, జగన్ ని గద్దేనిక్కయటమే ఈయన లక్ష్యం అంట.... తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల వ్యూహలను రచిస్తున్నారంట... అంతే కాదు రాష్ట్రాన్ని అవినీతిని నుంచి కాపాడతారంట... జగన్ అయితేనే అవినీతి మీద పోరాటం చెయ్యగలరు అంట.... మన రాష్ట్రంలో మద్యం అమ్మకాలు లేకుండా చెయ్యాలి అనేదే వారి పంతం అంట... ఈయనకు లిక్కర్ డాన్ అని పేరు ఎందుకు వచ్చిందో, మర్చిపోయారు అనుకుంటా పాపం...

botsa 10112017 3

అంతే కాదు, విజయనగరం జిల్లా ఈయన హయాంలోనే అభివృద్ధి చెందింది అంట... అశోక్ గజపతి రాజు, అవినీతి చేస్తూ దోచేస్తున్నారు అంట... భోగాపురం విమానాశ్రయం టెండర్ల విషయంలో భారీగా అశోక గజపతి రాజుకి ముడుపులు అందాయంట... ఈయన అది నిరూపిస్తారు అంట... అసలు అశోక్ గజపతి రాజు గారి పేరు తలవటానికి కూడా అర్హత లేని బొత్సా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, విజయనగరం ప్రజలు ఛీ కొడుతున్నారు... అశోక్ గజపతి రాజు గారు తన ఆస్థితిని పేదలకు పంచి ఇస్తే, బొత్స ప‌దేళ్ల కాంగ్రెస్‌లో పాల‌న‌లో కుటుంబ స‌భ్యుల‌తో స‌హా ఏ రేంజ్‌లో దందాలు, అవినీతి అక్ర‌మాలు చేసి కోట్లు కూడ‌బెట్టారో విజయనగరం ప్రజలకు బాగా తెలుసు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read