చంద్రబాబు ఎప్పుడూ కర్నూల్ లో మీటింగ్ పెట్టినా, ఈ నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆ మీటింగ్ లో అలజడి సృస్టించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు... చంద్రబాబు చాలా సార్లు స్టేజి మీదే మందలించి, అక్కడ ఉన్న ప్రజల చేతే బుద్ధి చెప్పించిన సందర్భాలు ఉన్నాయి... ఇక ఇలాంటి అవకాశాలు కోసమే చూసే, సాక్షి, సోషల్ మీడియా కిరాయి బ్యాచ్ రెచ్చిపోయి, చంద్రబాబు ఒక ఎమ్మెల్యేని అవమానించారు అంటూ ప్రచారం చేసే వారు...

ఇప్పుడు ఆ వైసీపీ ఎమ్మెల్యే పుత్ర రత్నం, రౌడీ చేష్టలకు పోలీసు కేసు నమోదైంది... వాళ్ళ నాయకుడి లాగా, కొడుకుని పెంచాడో ఏమో, రౌడిజం చేస్తూ, ప్రజల్ని భయపెట్టి, బ్రతికేస్తున్నాడు ఈ జగన్ పార్టీ ఎమ్మెల్యే పుత్ర రత్నం.

వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కుమారుడు చంద్రమౌళి, వెల్దుర్తి పారిశ్రామికవేత్త రమేష్‌ ఇంటి పై దాడి చేసి బెదిరించాడు... 10 మంది అనుచరులతో కలిసి రమేష్ నివాసానికి వెళ్లి, 10 మంది అనుచరులతో కలిసి రమేష్ నివాసానికి వెళ్లిన. వ్యాపార లావాదేవీల్లో భాగంగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు.

దీంతో, పారిశ్రామికవేత్త రమేష్‌ ఫిర్యాదు మేరకు, పోలీసులు ఐజయ్య కుమారుడు చంద్రమౌళి, మరికొందరిపై 323, 462, 354, 506 రెడ్‌విత్ 34, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read