హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్రం మీద వాగుతున్న సన్నాసులకి, దిమ్మ తిరిగే సమాధానం చెప్తూ, నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే... కొన్ని టీవీ చానల్స్, ఒక రాజకీయ పార్టీ, కొంత మంది మాఫియా హైదరాబాద్ లో కూర్చుని, నంది అవార్డులుని అడ్డు పెట్టుకుని, మన రాష్ట్రంలో కుల గొడవలు సృస్టించటానికి చాలా ట్రై చేశారు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నిందించారు... అయితే, ఈ విషయం మరింత పెద్దది అవ్వటం, ప్రతి బచ్చా గాడు రేచ్చిపోతూ స్టూడియోల్లో హడావిడి చెయ్యటంతో, ప్రభుత్వం ఘాటుగా స్పందించింది....
లోకేష్ మరింత ముందుకెళ్ళి, నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్ళు అంటూ, హైదరాబాద్ లో కూర్చుని మన రాష్ట్రము మీద విషం చిమ్ముతున్న వారిని అభివర్ణించారు...ఇక్కడ ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేని వారు హైదరాబాద్‌లో కూర్చుని నంది అవార్డులపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. అయితే ఈ విషయం పై, కొంత మంది హైదరబాద్ లో కూర్చున్న సన్నాసులు, మన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని హేళన చెయ్యటం మొదలు పెట్టారు... అసలు మీ ముఖ్యమంత్రికి, మీ మంత్రికి, మీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఓటర్ కార్డు, ఆధర్ కార్డు ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటూ ఎద్దేవా చేసారు... ఈ సన్నాసులకి, మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు... ఇక్కడ ఓటర్ కార్డు లేకుండా లోకేష్ MLC అవ్వగాలడా ? అయినా వీళ్ళు నమ్మరు కదా.. ఇదిగోండి.. మా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇక్కడే ఓటర్ కార్డు ఉంది...
ఆధర్ కార్డు వ్యక్తిగతం కావున, పబ్లిక్ డొమైన్ లో ఉండదు కావున, అవి ఇక్కడ పెట్టలేక పోతున్నాము... మీరు కూడా, మీ హైదరబాద్ లో కూర్చుని, ఎలక్షన్ కమిషన్ వెబ్సైటులోకి వెళ్లి చూసుకోవచ్చు... మా రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి కుటుంబానికి, మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది... మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే అడ్రస్ 3-781/1, Karakatta Road, Undavalli, Tadepalli, Guntur District... మా రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి కుటుంబం, వోటర్ ఐడి నెంబర్ లు ఇవి... NYT1463520, NYT1463538, NYT1463546, NYT1463553... ఇవన్నీ మీరు కూడా వెబ్సైటు లో చూసుకోవచ్చు.... ఇకనైనా మా రాష్ట్రము మీద మీ ఏడుపు ఆపి, మీ హైదరాబాద్ లో కూర్చుని, మీ రాష్ట్రం గురించి ఏడవండి.... మా రాష్ట్రం మీద విషం చిమ్ముతాము అంటే తాట తీస్తాం...