నిన్న చంద్రబాబు కందుకూరు మృతుల కుటుంబాలకు వెళ్లి పరామర్శించారు. భాదితుల కుటుంబాలకు 10లక్షల చెక్కును అందచేసారు. అంతే వాళ్ళ పిల్లల చదివించే భాద్యతను కూడా చంద్రబాబు తీసుకున్నారు.  అయితే మృతిచెందిన వారిలో పురుషోత్తం ఇంటికి వెళ్ళినప్పుడు దివ్యాంగుడైన అతని మనవడు తిరుపతయ్యను చంద్రబాబు పరామర్శించారు. తిరుపతయ్య గురించి వారి కుటుంబ సభులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ వైసిపి ప్రభుత్వం ఇవ్వడంలేదని కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read