పాలనలో టెక్నాలజీ అమల్లో, మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రగతితో అనుసంధానంతో, అన్ని ప్రభుత్వ ఆన్ లైన్ సేవలు, ఒకే ప్లాట్ ఫార్మ్ పైకి రానున్నాయి.
ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ నిర్వహాణ ఈవై సంస్థకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. బిడ్డింగులో ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ దక్కించుకుంది ఈవై సంస్ధ. డేటా ఎనలిటిక్స్ ద్వారా సీఎం కోర్ డ్యాష్ బోర్డునూ అప్డేట్ చేయనుంది, ఈవై సంస్ధ.
సీఎం కోర్ డ్యాష్ బోర్డు తరహాలో, ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు కానుంది. ప్రజలకు ఉపయోగపడేలా, తేలికగా అర్ధమయ్యేలా, ఈ-ప్రగతి కోర్ ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు కానుంది.
Advertisements