అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో మరోసారి జగన్ ని ఒక కుదుపు కులిపింది ఈడీ. జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయటం ఇదేం కొత్త కాదు. ఇదేమీ మొదటిసారి కూడా కాదు. ఇప్పటికి చాలా సార్లు జగన్ ఆస్తుల్ని ఈడీ, తాజాగా ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది. తాజాగా 117.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ.. గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లు చార్జ్షీట్ లో ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. అంతే కాదు, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇందు ప్రాజెక్ట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులు కూడా అటాచ్ చేసింది...

ed 03012018 2

దీనికి సంబంధించి ఈడీ ట్వీట్ లో కూడా తెలిపింది... "ED attaches movable & immovable assets worth Rs. 117.74 crores under PMLA of companies of I.Syam Prasad Reddy, Indu Projects, Embassy Property Developments & Vasantha Projects totally valued at Rs.117.74 Crore in Indu-APHB case related to Y.S.Jagan Mohan Reddy."

ed 03012018 3

మొన్నటి వరకు నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకున్నాయి... కేసులు కూడా విచారణ దశకు చేరుకుంటున్న సందర్భంలో, ఏమి జరుగుతుందో అనే ఆందోళన జగన్ క్యాంపులో మొదలైంది... ఇప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది... బీజేపీతో జగన్ కలుస్తాడు అనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో మొన్నటి వరకు జగన్ కేసుకు సంబంధించి స్లో అయ్యాయి అనే అభిప్రాయం ఉంది... మరి ఇప్పుడు ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read