ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన మీద, విషం చిమ్ముతానే ఉన్నారు, కొంత మంది... ముందు ఇన్విటేషన్ లేదు అన్నారు... ప్రభుత్వం ఇన్విటేషన్ రిలీజ్ చేస్తే, తుర్రు మన్నారు... మొన్న ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చెయ్యటానికి, దావోస్ వెళ్ళాడు అన్నారు... చంద్రబాబు గురించి తెలిసిన వారెవ్వరూ, ఆయన విలాసవంతమైన జీవితం ఎంజాయ్ చేస్తాడు అంటే నమ్ముతారా ? ఎంత రాజకీయ విమర్శలు అయితే మాత్రం అంతలానా...
దావోస్ లో చంద్రబాబు ఏమి చేశారన్నది, జీఎంఆర్ చైర్మన్ జీఎం రావ్ నిన్న వైజాగ్ CII సమ్మిట్ లో స్పష్టంగా చెప్పారు... -20 డిగ్రీల చలిలో, ఆయన అలా కష్టపడుతుంటే, ఆయన ఫిట్నెస్ చూసి, అసూయ పడ్డామని, కనీసం స్వేట్టేర్ కూడా వేసుకోకుండా, ఆయన అన్ని గంటలు ఎలా కష్టపడ్దరో ఆశ్చర్యం వేసింది అన్నారు...
చూడండి ఆయన ఏమి అన్నారో... ఎవరన్నా, కొంచెం ప్రతిపక్ష నేత జగన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూపించండి... ఇప్పటికైనా, చంద్రబాబు చేస్తున్న మంచిని స్వాగ్తిస్తారేమో...