మనం ఈయాన ఇంకో ౩౦ సంవత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే, మన రాష్ట్రం బాగుపడుతుంది అని ఆసిస్తుంటే, బ్రిటీష్ వాళ్ళు, "చంద్రబాబు నాయుడు ఈజ్ ది పొటెన్షిఏల్ ప్రైమినిస్టర్ ఆఫ్ ఇండియా అనేసారు... ఇది ఎక్కడ అంటారా... సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ లీడర్ షిప్ అవార్డు లభించింది... లండన్‌లో ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో చంద్రబాబుకు అవార్డును అందజేశారు...బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు... ఈ సందర్భంలో చంద్రబాబు గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మరోసారి రుజువైంది... అంతే కాదు, బ్రిటన్ మంత్రులు పాల్గున్న ఈ సమావేశంలో, చంద్రబాబుని ది పొటెన్షిఏల్ ప్రైమినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నారు... అయితే చంద్రబాబు మాత్రం "తానో చిన్న పార్టీకి అధ్యక్షుడినని, తన పరిమితులు ఏంటో తనకు తెలుసని, ప్రధాని పదవికి పోటీ కానేకాదని... ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యమని" స్పందించారు.

golden peacock 26102017 2

Mr.Nara Chandrababu Naidu is an Indian Statesmen who has been chief minister of andrapradesh since 2014.. At 28 he was the youngest assembly member and minister and also holds the record for longest serving Chief Minister from 1994 to 2004... Subsequent years the longest serving leader of the opposition from 2004 to 2014.. And he is called CEO of Andra Pradash.. He was named transformative chief minister in May 2017 for US IPC and is currently the national president of the Telugu Desam Party... He has won many awards , including Indiatimes Indian of The Millennium... Business person of the year for The Economic Times... Time Magazine's South Asia of the year.. the Pune based organisation Bhartiya Chatra Sansad in the parternship with the MIT School of governance honured him with Adarsha Mukhyamantri.. Mr.Naidu was also selected as a member of the world economic forum's dream cabinet... In the NDA government he was described as one of the hidden 7 working wonders around the world by the monthly magazine Profit which is published by Oracle Corporation in United States... He is one of "The Potential Prime Minister of India"...

golden peacock 26102017 3

అయితే చంద్రబాబు ఈ సందర్భాన్ని కూడా మన రాష్ట్రాన్ని ప్రమోట్ చెయ్యటానికే ఉపయోగించారు... ‘మీరు వచ్చి పెట్టబడులు పెడితే మా దగ్గర అత్యంత ప్రతిభ చూపే మానవనరులున్నాయి, మీకు విద్యుత్తునిస్తాం, మీకు నీరిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తమ రాష్ట్రం సెంబర్-1’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read