వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 10:30 గంటలకు కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని స్థానాల్లో వచ్చిన అభ్యర్ధుల జాబితా చూసి, షాక్ అయ్యారు. ముఖ్యంగా విజయవాడ ఈస్ట్ లో, అందరూ యలమంచలి రవికి ఇస్తారని అనుకున్నారు. జగన్ కూడా కన్ఫర్మ చేసారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తరువాత, అక్కడ బొప్పన భవకుమార్ కి సీట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు జగన్. ఎంపీ అభ్యర్థులు వీరే... కడప - వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట - మిధున్ రెడ్డి, చిత్తూరు-రెడ్డప్ప,
తిరుపతి- బి. దుర్గాప్రసాద్, హిందూపూర్ - గోరంట్ల మాధవ్, అనంతపూర్- తలారి రంగంయ్య, కర్నూల్- సంజీవ కుమార్, నంద్యాల-బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు- ఆదాల ప్రభాకర్రెడ్డి, ఒంగోలు- మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల - నందిగం సురేష్, నరసరావుపేట - లావు కృష్ణ దేవరాయలు, గుంటూరు - మాడుగుల వేణుగోపాల్ రెడ్డి, మచిలీపట్నం- బాలశౌరి, విజయవాడ- పి.వరప్రసాద్, ఏలూరు - కోటగిరి శ్రీధర్, నర్సాపురం- రఘురాం కృష్ణం రాజు, రాజమండ్రి-ఎం.భరత్, కాకినాడ- వంగాగీత, అమలాపురం - చింతా అనురాధ, అనకాపల్లి - కె.వెంకట సత్యవతి, విశాఖపట్టణం- ఎం.వి.విసత్యనారాయణ, విజయనగరం- బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్, అరకు- గొడ్డేటి మాధవి
కృష్ణా అసెంబ్లీ అభ్యర్ధులు :- తిరువూరు- కె.రక్షణనిధి, నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు, గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు, గుడివాడ- కొడాలి నాని, కైకలూరు- దూలం నాగేశ్వరరావు, పెడన- జోగి రమేష్, మచిలీపట్నం- పేర్ని నాని, అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు, పెనమలూరు- పార్థసారధి, పామర్రు- కె.అనిల్ కుమార్, విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్, మైలవరం- వసంత కృష్ణప్రసాద్, నందిగామ- జగన్ మోహన్ రావు, జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను... గుంటూరు:- పెదకూరపాడు-శంకర్‌రావు, తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి, మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు- కిలారి రోశయ్య, వేమూరు- మెరుగ నాగార్జున, రేపల్లె- మోపిదేవి వెంకటరమణ, తెనాలి- అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల- కోన రఘుపతి, పత్తిపాడు- మేకతోటి సుచరిత, గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా, చిలకలూరిపేట- రజని, నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి- అంబటి రాంబాబు, వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు, గురజాల- కాసు మహేష్ రెడ్డి, మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.