మనుషులని మోసం చేసినట్టు, జంతువులని మోసం చేద్దాం అంటే కుదరదుగా... వాటికి సిక్స్త్ సెన్స్ కొంచెం ఎక్కువ... ఎవడు నాటకం ఆడుతున్నాడో, ఇట్టే పసిగట్టేస్తాయి...

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్, నంద్యాల ఉప ఎన్నికల కోసం, నంద్యాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే... నిన్న గోస్పాడు మండలం, ఎల్లూరులో రోడ్ షో సందర్భంగా పక్కనే ఉన్న పొలాల్లోకి తన మందిని తీసుకెళ్ళి, అక్కడ పంటని తొక్కి పడేశారు...

అంతటితో ఆగకుండా, నేను రైట్ పక్షపాతిని అని చెప్పటానికి, తలపాగా చుట్టి, వ్యవసాయం స్కిట్ ఏసి జనాలని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాడు. అక్కడే ఉన్న జోడెడ్ల కళ్ళేలు చేతిలో పెడితే, ఆ రాయలసీమ ఎడ్లు ఎగిరి ఎగిరి తన్నాయి... జగన్ అయితే త్రుటిలో తప్పించుకున్నాడు కాని, ఒక్క క్షణం ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు... జగన్ సెక్యూరిటీ ఖంగారు పడ్డారు... చివరకి అవి అసలు మాట వినలేదు... రెండు ఫోటోలు తీసుకుని, జగన్ జంప్ అయ్యారు....

ఈ సీన్ చూసిన నంద్యాల రైతులు, "అరే అబ్బీ.. జోడెడ్ల కళ్ళేలు చేతిలో పెడితేనే నడిపించ లేని వాడివి రాష్ట్రాన్ని ఎమ్ నడిపిస్తావు ?" ఇక పో, అంటూ మాట్లాడుకోవటం కనిపించింది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read