రాజశేఖర్ రెడ్డి కూడా, జగన్ ని ఈ రకంగా తిట్టి ఉండడేమో... జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం జగన్ ని అవకాశం దొరికినప్పుడల్లా వాయిస్తూ ఉంటాడు.. జగన్ ప్రవర్తనికీ, జేసీ మాటలకి సరిపోయింది అంటారు... జగన్ నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి, రాజశేఖర్ రెడ్డితో ఉన్న చనువుతో, జేసీ ఆ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండేవారు... మనోడి టాలెంట్, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు కాబట్టి, "తిక్క XXX కొడుకు" అని బిరుదు కూడా ఇచ్చాడు జేసీ...
తాజాగా జేసీ దివాకర్ రెడ్డి మరోసారి జగన్ ని ర్యాగింగ్ చేశారు.. 'జగన్ నవరత్నాలు లేవు... నాపరాళ్లు లేవు' అంటూ తీసిపారేస్తూ, గన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదని... ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటేనే మంచిదని జేసీ అన్నారు.
జగన్ చేపట్టనున్న పాదయాత్రపై కూడా జేసీ విమర్శలు గుప్పించారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్... పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు.