నాకు ఎవరో చెప్పారు, అందుకే చెప్తున్నా అంటాడు... అవినీతి చేసి రసీదులు ఇస్తారా ? నేను చెప్తున్నా అంటే అవినీతి జరిగినట్టే అంటాడు... ఈ గాలి మాటలు ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్, ఒక్క ఆధారం చెప్పు, ఎక్కడ అవినీతి జరిగందో చెప్పు అంటే, మ్మేమ్మేమ్మే బ్బేబ్బేబ్బే అంటాడు... ఇప్పటికే లోకేష్ అనేక సార్లు, పవన్ కు ఛాలెంజ్ చేసాడు. "మేము అప్పట్లో జగన్ మీద ఆరోపణలు చేసాం, ఆ ఆరోపణలు అన్నీ కోర్ట్ కి ఇచ్చాం, కోర్ట్ సిబిఐ ఎంక్వైరీ వేసింది, చివరకు జైలుకు వెళ్లి, ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు.. అలాగే నేను తప్పు చేస్తే, ఆ ఆధారాలు చూపించండి. కోర్ట్ కు వెళ్ళండి. ఇలాంటి గాల్లో మాటలు వద్దు" అంటూ లోకేష్ అనేకసార్లు కోరాడు.. అయినా పవన్ అదే ఫ్లో లో ఉన్నాడు. శ్రీకాకుళం వెళ్లి, అమరావతి మీద ఏడుపులు.. మరి నువ్వు ఇల్లు, నీ పార్టీ ఆఫీస్ అమరావతిలో ఎందుకు కడుతున్నావ్ అంటే సమాధానం ఉండదు... ఇప్పుడు విజయనగరం వెళ్లి ఇక్కడ రోడ్డులు లేవు, అమరావతికి మాత్రం అనేక రోడ్లు వేస్తున్నారు అంటూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు పవన్..

lokesh 01062018 2

దీని పై లోకేష్ స్పదించారు. ‘రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అసలు రోడ్లే వేయలేదని, రూ.10 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని పవన్‌ అన్నారు. మేం వేసిన రోడ్లపై నడుస్తూ రోడ్లే వేయలేదన్నారు. ఇప్పుడేమో ఈ రోడ్లన్నీ సొంత సొమ్ముతో ఏమైనా వేశారా? అంటున్నారు. అసలాయన ఏమంటున్నారో అర్థం కావడం లేదు’ అని లోకేశ్‌ అన్నారు. గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫైబర్‌గ్రిడ్‌ కాంట్రాక్టును హెరిటేజ్‌ ఉద్యోగికి ఇచ్చారన్న పవన్‌ ఆరోపణపై ప్రశ్నించగా.. ఫైబర్‌గ్రిడ్‌ ఆలోచనకు ఆదుడైన హరిప్రసాద్‌కు ప్రభుత్వం ఈ కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఆయన హెరిటేజ్‌ ఉద్యోగి కాదని, ఫైబర్‌గ్రిడ్‌ సలహాదారు మాత్రమేనని వెల్లడించారు అంతే కాదు, ట్విట్టర్ లో కూడా స్పందించారు.. పవన్ కళ్యాణ్ గారు, అంటూ గౌరవంగా సంబోధిస్తూ, అన్ని వివారాలు చెప్పారు.

lokesh 01062018 3

Dear Pawan Kalyan Garu, kindly note your claim that AP Govt is not even spending Rs. 10 crores in tribal regions is false. You are being misinformed by your team members. Since TDP took over, we have completed 21,48,312 works with a budget of Rs. 2476.32 Crore. The roads & bridges you are walking on, the clean water you are drinking, the delightful sight of coffee plantations, Anganwadi centres, farm ponds and every development you can see have been built with the generous allocations made by Hon’ble CM @ncbn. Kindly don’t get carried away by the false information provided by your team and make needless accusations to score political brownie points. We will gladly accept your suggestions on improvement, but not lies packaged in empty rhetoric.

Advertisements

Advertisements

Latest Articles

Most Read