నంద్యాలలో జగన్ కు మాట్లాడే అర్హత లేదని, శిల్పా కుటుంబం వల్ల, ఈ నియోజకవర్గం నష్టపోయింది అని, ప్రత్యేకంగా శిల్పా ఓడిపోయినప్పుడు, ముస్లింల మీద జరిగిన అరాచకం మాకు ఇంకా గుర్తుంది అంటూ, నంద్యాలలో జగన్ కు బుద్ధి చెప్తాం అంటు, కారణాలు చెప్తున్న ముస్లిం సోదరులు....
1. భూమా నాగిరెడ్డి కుటుంబంలో వారికి సీటిస్తే పోటీ పెట్టి సహకరించాపోవడం, అదే శోభా నాగిరెడ్డి మరణం సమయంలో తెదేపా పోటీకి పెట్టక పోవడం... కనీస మానవత్వ విలువలు లేకపోవటం....
2. భూమా నాగిరెడ్డి & కుటుంబం పై జగన్ ముఠా కక్ష పెంచుకోవడం... అఖిలమ్మను అమరావతిలో కార్ మీద దాడి చెయ్యటం...
3. అభ్యర్ధులే దొరకనట్టు, నంద్యాలలో అరాచకం చేసిన శిల్పా కుటుంబాని వైకాపా పార్టీ లోకి తేవడం
4. భూమా పై జగన్ మీడియా వ్యతిరేకత పై రెడ్ల లో ఆగ్రహం... ముఖ్యం గా మిడిల్ క్లాసు రెడ్లు ఓట్లు ..తెదేపాకే అని నిర్ధారణ.
5. బిజెపి లో తెరచాటు ఒప్పందం...ముస్లిం ల ఆగ్రహం, ఈ సారి ముస్లిం ఓట్లు దక్కే అవకాశమే లేదు
6. జగన్ ఒంటి నిండా అవినీతి కేసులే ...దాన్ని కప్పి పుచ్చడానికి నోటికి వచ్చినట్టు వాగుడు.... అసహనం...
7. నంద్యాల పై జగన్ బడ్జెట్ 100 కొట్లు అంటేనే ...జగన్ ఎంత అవినీతి పరుడో తెలుస్తుంది, ఈ ఎన్నిక ఎంత ముఖ్యమో అర్ధం అవుతుంది
8. 70 వేల ఓట్లు ఉన్నా బిసి లను ...వైసిపీ ఏమాత్రం పట్టించుకోకపోవడం .. కనీసం బిసిలకు ఇవ్వాలి అనే ఆలోచన లేకపోవడం
9. 15 వేల ఓట్లు ఉన్న వైశ్యులకు శిల్పా బ్రదర్స్, జగన్ అవహేళనగా మాట్లాడటం... కనీస మర్యాద కూడా ఇవ్వక పోవడం..
10. సిఎం పై జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ..జనాల్లో తీవ్ర అసహనం ..జగన్ అసలు రూపాన్ని బయట పెట్టిన వైనం..
11. రాష్ట్రంలో ఇక పనే లేదంటూ ఉప ఎన్నికను హై లైట్ చేసి అభివృద్ధి ని అడ్డుకోవడం... ఇది నంద్యాల ప్రజలు గమనిస్తున్నారు.. ఇంకా 2 ఏళ్ళు ఉన్నా కాని, ఈ రాజకీయాలు ఎందుకు అని ప్రజలు అసహనంతో ఉన్నారు
12. నంద్యాల లో అభివృద్ధి ని అడ్డుకోవడం..రోడ్స్ వేస్తె అబివృద్ది కాదు ...అని చెప్పి అభివృద్ధిని పదే పదే ప్రచారం చేయడం...
13. మహిళలల పై శిల్పా బ్రదర్ కామెంట్ ... పూర్తి గా ఇమేజ్ డామేజ్
14. రోజా ఎంట్రీ... అఖిల ప్రియ పై చూడీదార్ మగాళ్ళు వ్యాఖ్యలు ...మహిళల్లో తీవ్ర అసంతృప్తి...
15. నంద్యాల ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్ జెండా పీకేసి డిల్లీ పారిపోవడం...తరువాత కలుద్దాము అని చెప్పి తప్పించుకోవడం..
16. స్టార్ట్ కాంపైనేర్ రోజా హఠాత్తు గా మాయం కావడం...
17. జనాల్లో తిరక్కుండా, జగన్ తో పాటే తిరుగుతున్నప్పుడే, శిల్ప ఓటమి ఖరారు అయ్యింది...
18. అసలు జగన్ 14 రోజుల పాటు ప్రచారం చేయడం అంటేనే .. ఓటమి భయం తో నంద్యాలలోనే మకాం వేసినట్టు ప్రజలకు అర్ధం అయిపొయింది. ఇది ప్రజల్లోకి వెళ్లి పోయింది.
19. ఈ ఎన్నికల్లో జగన్ కేసులు, హోదా పై పోరాటం, నవరత్నాలు, అన్న వస్తున్నాడు, విశ్వసనీయత అనే డైలాగ్ ల ఊసే లేదు.
20. జగన్ పార్టీ కి ఓటేస్తే ....మన పాడి మనం కట్టుకున్నట్టే ...ఇప్పటికే రాయలసీమ లో రెడ్లు, దళితులకు, ముస్లింలకు ఈ విష్యం అర్ధం అయ్యింది .. అందుకే నంద్యాల ఎన్నికల్లో ... వాళ్ళంతా మూకుమ్మడిగా ...జగన్ ని తిరస్కరిస్తున్నారు..