నంద్యాలలో పోలింగ్ తరువాత ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి. ఓడిపోతామన్న బాధతో, శిల్పా వర్గీయులు, టిడిపి నేతలే లక్షణంగా దాడులు జరుగుతున్నాయి. నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర, టిడిపి నేత అభిరుచి మధు కార్ పై, శిల్పా వర్గీయులు రాళ్ళ దాడి చేశారు. ఈ సమయంలో శిల్పా చక్రపాణి అక్కడే ఉన్నారు. దీంతో, టిడిపి నేత అభిరుచి మధు ప్రైవేటు గన్ మెన్, 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు.

ఒక మైనారిటీ నేత చనిపోతే, వారిని పరామర్శించి వస్తున్న శిల్పా వర్గీయులు రెచ్చిపోయారు. సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర టిడిపి నేత అభిరుచి మధు పై రాళ్ళు వేసి కొట్టటంతో, గాల్లోకి కాల్పులు జరిపాడు గన్ మెన్.

పరిస్థితి చెయ్య దాటకుండా పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎప్పుడు ఏమి జరిగుతుందో తెలీని ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read