గత మూడున్నరే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ని, సీఎం చంద్రబాబును ప్రశంసించని జాతీయ ప్రముఖులు లేరు. డిజిటల్ విప్లవం అని అందరూ మాటల దగ్గరే ఉంది పొతే, మన ముఖ్యమంత్రి చేతలతో చూపించి, ప్రపంచానికి చూపిస్తున్నారు. టెక్నాలజీ వాడకంలో మిగిలిన సీఎంల కన్నా ముందు ఉండే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పరిపాలనలో పారదర్శకత పెంచేలా టెక్నాలిజిని వాడుకుంటున్నారు అంటూ రాష్ట్రపతి, నేషనల్ మీడియా, ప్రముఖులు అందరు ట్విట్టర్ లో చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగిస్తున్న తీరుని మోత మోగిస్తున్నారు. నార్త్ ఇండియాలో ఉన్న వారితో పాటు, తమిళనాడు, కర్ణాటక వారు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
పరిపాలనలో టెక్నాలజీ వాడుకోవడం ఎలా… వాడితే ఎలాంటి లాభాలుంటాయ్ అనే విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డాష్ బోర్డ్ నుంచి వర్చువల్ రివ్యూ వరకూ... రియల్ టైం గవర్నెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్... అంతే ఇవన్నీ చూస్తున్న ఫైనాన్షియల్ ఎక్ష్ప్రెస్స్ లాతని నేషనల్ మీడియా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాయి. టెక్నాలజీని ప్రేమించడం వేరు… ఉపయోగించడం వేరు…అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వేరు. ఈమూడింటినీ కలగలిపి ప్రపంచానికి చూపిస్తున్నారు చంద్రబాబు...
అప్పటి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ దగ్గర నుంచి, ఇవాల్టి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్, కోర్ డాష్ బోర్డు ఫైబర్ నెట్, దాకా చంద్రబాబు టెక్నాలజీని వాడుకుంటూ పాలనలో తీసుకు వస్తున్న సంస్కరణలు చూసి ముచ్చట పడిన వారే. అందుకే చంద్రబాబు అనగానే హైటెక్ బాబు అనే పేరు అందరి మదిలో మెదలడం ఖాయం. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేకత అదే... అభివృద్ధిలో టెక్నాలజీ హంగులు ఉపయోగించడం కేవలం బాబుకే చెల్లింది... చంద్రబాబు సుందరవదనారవిందం చూసి పరిశ్రమలు రావని నోటికొచ్చిన కూతలు కూసిన అవినీతి యువసామ్రాట్ దీనికి నీ బదులేంటి?