పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు తీసుకున్న నిర్ణయాన్ని ట్విట్టర్ లో అభినందించారు... అంటే కాదు, దేశం మొత్తం, ఆదర్శనీయంగా తీసుకుని ఫాలో అవ్వాలి అని, ప్రధానిని కూడా ఆ ట్వీట్ లో ట్యాగ్ చేశారు...
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న 1100 కాల్ సెంటర్, ఎంతో ఉపయోగం అని, ప్రజా సమస్యలు తీర్చటాని ఇది చాలా సులభమైన మార్గం అని కిరణ్ బేడి ట్వీట్ చేశారు. "మినిమమ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెన్స్" అంటే ఇదే, ఇలా ఉండాలి అన్నారు..
ఇలాంటి కాల్ సెంటర్, దేశంలోని అన్ని నగరాల్లో ఉండాలి అని, ప్రధానిని ట్యాగ్ చేస్తూ చెప్పారు... మరిన్ని సలహాలు కూడా ఇచ్చారు...మొత్తానికి, చంద్రబాబు మరో సారి, నేషనల్ టాపిక్ అయ్యారు.. దేశంలో ఏ సంస్కరణ వచ్చినా, అది ముందు తీసుకోచ్చేది చంద్రబాబే అని మరోసారి రుజువైంది...
This is maximum governance with minimum government.
— Kiran Bedi (@thekiranbedi) September 9, 2017
All districts can have a Master On Call Centre for Administration help. @PMOIndia pic.twitter.com/xLkzpaHwcJ