అది లోటస్ పాండ్ లోని జగన్ ప్యాలస్... తేది: ఆగష్టు 8, 2017... సమయం సాయంత్రం 5-6 గంటల మధ్య... సరిగ్గా జగన్, నంద్యాల పర్యటనకు బయలుదేరే ముందు రోజు, ప్రశాంత్ కిషోర్ వచ్చి జగన్ ని కలిసాడు...

రావటం రావటంతోనే, ఠిస్ ఇస్ నాట్ కరెక్ట్ జగన్... వాట్ యు ప్రోమిసేడ్ మీ.. అంటూ మొదలుపెట్టాడు ప్రశాంత్ కిషోర్... నేను మీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఆ రోజా గారిని స్పీడ్ అయినా తగ్గించండి, లేదా పార్టీ నుంచి అయినా గెంటేయండి అని... కాని మీరు ఏమి చేశారు ? మనం ఎంతో ప్లాన్ చేసుకున్న నంద్యాల సభలో ఆమెను మీ పక్కనే కుర్చోబెట్టుకున్నారు... ఆవిడ ఆ మీటింగ్ లో రెచ్చిపోయింది కాక, తరువాత అఖిల ప్రియ మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది... ఆమె మీటింగ్ లో మాట్లాడింది చూసి, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని, మీరు, శిల్పా చక్రపాణి కూడా రెచ్చిపోయారు...

ఆ మాటలు ఎంత డ్యామేజ్ అయ్యయో చూసారా ? ఆవిడకు తోడు మీరు ఒకరు... ఆవిడను కంట్రోల్ లో పెట్టమంటే, మీరు కూడా ఆవిడ లాగా, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు... ముఖ్యమంత్రిని కాల్చమని మెడకాయ మీద తలయకాయ్ ఉన్నాడు అంటాడా ఆ మాటలు ? నేను ఎంతో ప్లాన్ చేసి సెట్ చేసిన వాతావరణం మొత్తం చెడగొట్టారు... మీరు పోయేది కాక, నా మార్కెట్ రెప్యుటేషన్ కూడా చేడగొడుతున్నారు... మీరు చేసిన దానికి, నా కెరీర్ కూడా పోతుంది... రేపు నన్నెవడూ పిలవడు... ఇంత వరకు నా క్లైంట్స్ ఎవరూ ఇలా ప్రవర్తించలేదు...

ఐ యాం వెరీ డిసెప్పాయింటేడ్ జగన్.... మీకు నేను కావాలో ? రోజా కావాలో తేల్చుకోండి... మీరు నా మాట వినకపోతే నేనెందుకు... ఐ యాం మూవింగ్ టు ఢిల్లీ టు నైట్.... మీరు నంద్యాల పర్యటన, నేను చెప్పినట్టు చెయ్యండి ప్లీజ్... వీ విల్ సి హౌ ఠిస్ గోస్... విల్ మీట్ యు అగైన్ షార్ట్లీ ... అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ వెళ్ళిపోయాడు...

ఆ రోజు నుంచి, రోజా అయితే ప్రచారానికి రాలేదు కాని, జగన్ మాటల్లో ఏ మాత్రం తేడా లేదు... ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నాడు.... దానికి తోడు, ప్రశాంత్ కిషోర్ టీం, సోషల్ మీడియాలో ఫేక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కూడా... మరి ఈ పరిణామాలు అన్నీ గమనిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read