ఆంధ్రప్రదేశ్ BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడి కవల వెంకట నరసింహంపై పోలీసులు కేసు నమోదు చేసారు. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ ఆస్తి పత్రాలను సోము వీర్రాజు అల్లుడు ఫోర్జరీ చేసి,SBI బ్యాంకులో లోన్ తీసుకున్నరంటూ గద్దె జయరామకృష్ణ కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో పోయిన నెల నాలుగవ తారీఖున కంప్లైంట్ చేసారు. ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద సోమువీర్రాజు అల్లుడు పై కొవ్వూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసు పెట్టటానికి వెనుక కారణం మొన్న బీజేపీ పెట్టిన ప్రజా ఆగ్రహ సభలో సోమువీర్రాజు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేసిన వాఖ్యలే కారణమా అని కొందరు భావిస్తున్నారు. అయితే దీని పై సోము వీర్రాజు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి
Advertisements