మన గురించి మనం చెప్పుకుంటే కిక్ ఏమి ఉంటుంది... మన గొప్పతనం గురించి మన పక్క రాష్ట్రం వారు, మనతో పోటీ పడేవారు చెప్తే ఆ కిక్ వేరు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, కొంత మంది సోషల్ మీడియాలో ఎలా అవహేళన చేస్తూ, జుబుక్సాకరంగా పోస్ట్ లు పెడుతూ ఉంటారో చూస్తూ ఉంటాం... వైఎస్ఆర్ పార్టీ, అలా చెయ్యటం కోసం, డబ్బులు ఇచ్చి మరీ వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు తీస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే... చంద్రబాబు ఎంత గొప్ప విజనరీ అనేది, ఎంత గొప్ప నాయకుడు అనేది లోకం మొత్తం కోడై కుస్తున్నా కొంత మంది మాత్రం మారారు... కర్ణాటక, గుజరాత్ ప్రజలు చంద్రబాబు పని తీరుని ఎలా మెచ్చుకుంటున్నారో చూసి అయినా, మన రాష్ట్రంలో ఉన్న సన్నాసులు బుద్ధి తెచ్చుకుంటారేమో చూద్దాం...

cbn 17122017 1 2

ఆయన ఒక గుజరాతీ... విశాఖకు పని మీద వచ్చారు.. విశాఖ నగరం గురించి ముఖ్యమంత్రి పనితీరు గురించి ఒక గుజరాతీ ట్విట్టర్ లో ఎలా పొగిడారో మీరు చదవండి.... విశాఖపట్నంలో ఏ వీధి చుసినా, ఏంతో క్లీన్ గా ఉంది అని, ఈ క్రెడిట్ అంతా చంద్రబాబుకి చెందుతుంది అని, అన్ని రాష్ట్రాలు చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి అని, ఢిల్లీ మీడియా ఇలాంటివి దేశానికి చూపించాడు అని, ఉత్తరాదిని ఉన్న ప్రజలు, ఎప్పుడైనా విశాఖ వచ్చి, మీ ప్రాంతంతో పోల్చి చూసుకోవాలి అని, తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు... గుజరాత్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి, మన ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు...

cbn 17122017 1 3

అలాగే, "Namma karnataka memes"అనే కర్ణాటక ఫేస్బుక్ పేజీ, చంద్రబాబు ప్రారంభించిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ గురించి, రాస్తూ, చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తున్నారో రాసి, మన కర్ణాకట రాష్ట్రంలో, మాత్రం రాజకీయాలు అంటూ కొట్టుకు చస్తున్నారు అని రాసింది... ఆ పోస్ట్ లో ఒక అతను అడిగిన ప్రశ్న దానికి జవాబు ఇలా ఉన్నాయి. ప్రశ్న:ఒక్క హాలులో కూర్చున్నంత మాత్రానా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చెందిన దానిలా చెయ్యలేము...కర్నాటక అన్నింటిలో ముందు ఉంది ఆంధ్ర కంటే అని దానికి జవాబు వారి మాటల్లోనే!!! జవాబు:""namma karnataka memes""వారి నుండి....ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాము.మీకు ఇంకా ఆ ప్రభుత్వం గురించి తెలుసుకోవాలి అనుకుంటే youtube లో వాళ్ళు సత్య నాదెళ్ళకి మరియు billgates presentations ఇఛ్ఛారు..కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు పని చూసి తెలుసుకో... ప్రతిదానికీ మనల్ని మనం చంకలు గుద్దుకోకుండా ఎక్కడ(ఏ రాష్ట్రలో మంచి అయినా)తీసుకుని నేర్చుకుందాం..ఎక్కడయితే పార్టీ లకి అతీతంగా పని చేస్తారో అక్కడ అభివ్రుద్ధి అనేది జరుగుతుంది...మన కర్నాటకలో ఉన్న అన్నీ పార్టీలు కూడా నేర్చుకోవాలి అలానే అనీ..... ఇది ఒక తెలుగువాడిగా ఆంధ్ర ప్రజలకిఎంత గర్వకారణం అండీ....అలానే తమిళనాడు వాళ్ళు కోరుకుంటున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేరే అనీ.... ఆలోచించండి ప్రజలారా!!ఆలోచించండి... మాకు లేరే ఇలాంటి నాయకుడు అని పక్క రాష్ట్రం వారు చెప్పుకుంటున్న నాయకుడు కావాలా!! లేక మన ఆస్థులు కూడా కొట్టేసే గజ దొంగ కావాలా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read