అమరావతి - India’s first “smart city”... చంద్రబాబు నాయుడు - The visionary... ఈ వ్యాఖ్యలు అన్నది ఆ రెండు పత్రికలు కాదు... ప్రముఖ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. ఈ మాటలు చెప్పింది... అక్టోబర్ 18న, తన డైలీ న్యూస్ పేపర్ లో, మన అమవారతి గురించి, మన ముఖ్యమంత్రి గురించి పెద్ద వ్యాసం రాసింది, అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్‌ సిటీగా చంద్రబాబు నాయడు నిర్మిస్తున్నారు అని రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్.

amaravati wst 21102017 3

ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారాని, దానికి ప్రతి ఫలంగా, రైతులకి అభివృద్ధి చేసి, ఫ్లాట్లు ఇవ్వనున్నారని చెప్పింది... ఇది రైతులకి ఎంతో ప్రయోజనం అని, రైతులు కూడా మా జీవతలు బాగుపడతాయి అని సంతోషంగా ఉన్నారని పెర్కుంది... చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణలాను వరల్డ్ క్లాస్ గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, సింగపూర్, జపాన్, లండన్, చైనా పెట్టుబడులు కూడా ప్రస్తావించింది. హైపర్ లూప్ టెక్నాలజీ కూడా అమరావతి లో వాడుతున్న విషయం ప్రస్తావించింది. చంద్రబాబు బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్పింది.. గణనీయమైన ఆర్థికాభివృద్ధి, నివాసయోగ్య నగరం, కనెక్టివిటీ, యాక్టివ్‌ మొబిలిటీ, సుస్థిరతలను ప్రధానంగా రాజధానిని డిజైన్‌ చేస్తున్నారు అని చెప్పింది వాల్ స్ట్రీట్ జర్నల్ .... చంద్రబాబు అప్పుడు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేసి, ప్రపంచానికి గమ్య స్థానం చేశారో, ఇప్పుడు కూడా అమరావతిని అలా చేస్తారు అని రాసింది."The visionary behind this new city is N. Chandrababu Naidu, the state’s chief minister. He helped transform the state’s previous capital, Hyderabad, into a high-tech hub. "

amaravati wst 21102017 2

నవ్యాంధ్ర రాజధాని అంటే నలుదిక్కులు పిక్కటిల్లాలా…! అని చంద్రబాబు చెబుతుంటే.. కొందరికి ఎలా ఉంటుందోననే ఆశ్చర్యమేసింది. మరికొందరికి అది ఇప్పట్లో సాధ్యమా అని అనే అనుమానం కూడా కలిగింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన రాజధానిని గుర్తిస్తుంది... పునాదులలో ఉన్నప్పుడే ఇంత గుర్తింపు వస్తుంది అంటే, పూర్తి స్థాయిలో నిర్మితం అయితే, ఇక అమరావతికి అడ్డే ఉండదు అనటంలో సందేహం లేదు... ఇది మన గొప్పతనం... ఇది మన అమరావతి గొప్పతనం... ఇది మన ఆంధ్రవాడి దమ్ము... ఇప్పటికైనా ఆ కొంత మంది, అమరావతి మీద ఏడుపులు ఆపి, మన రాజధానికి సహకరించిండి... పూర్తి కధనం ఇక్కడ చూడచ్చు: https://www.wsj.com/articles/new-smart-city-hatches-solutions-to-indias-urban-chaos-1508319004

Advertisements

Advertisements

Latest Articles

Most Read