అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా, దొంగ ఈ-మెయిల్స్ పంపి, మా వివరాలు బయటకు చెప్పద్దు అన్న సైకో బ్యాచ్ కి చేదు వార్త... కుట్రలు అన్నీ విఫలం అయ్యాయి. అమరావతిలో 7 రహదారుల నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరులో మరో ముందడుగు పడింది... చంద్రబాబు మీద మాకు ఉన్న నమ్మకానికి నిదర్శనమే ఈ నిర్ణయం అంటున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు...

రూ. 962 కోట్ల పనులకు ప్రపంచ బ్యాంక్ ప్రణాళిక విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 12 నాటికి పనులు పూర్తి చేయాలని ప్రపంచ బ్యాంక్ చెప్పింది.

ఉద్దండరాయపాలెం - నిడమానూరు, కృష్ణాయపాలెం - నెక్కళ్లు, వెంకటాయపాలెం - నవులూరు, బోరుపాలెం - శాఖమూరు, పెనుమాక - ఐనవోలు, మంగళగిరి - నీరుకొండ, అప్పరాజుపాలెం - నెక్కళ్లు రహదారుల పనులకు ప్రణాళిక విడుదల చేసింది.

‌క్రింది వివరాలు చూడచ్చు...

world bank 11072017 2

Advertisements

Advertisements

Latest Articles

Most Read