మహా కామేశ్వర పీఠం అధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు గారు నిన్న విజాగ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు... ఈ సందరభంగా, అక్కడ విలేకరులు, రాష్ట్ర రాజకీయాల పై అభిప్రాయం అడగగా, అయన అభిప్రాయం చెప్పారు, అయ్యన్న పంతులు గారు... ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాసం ఉంది అని చెప్పారు... కాని, కొత్త పార్టీ వస్తే మాత్రం, కొంత ఇబ్బంది ఉంటుంది అని అన్నారు... పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించేనా అని విలేకరులు అడిగితే, అవును అని చెప్పారు...
పవన్ కళ్యాణ్‌లు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహ కామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు చెప్పారు... పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఓటు చీల్చే అవకాసం ఎక్కువ అని చెప్పారు... 2014 ఎన్నికలకు ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే...
తరువాత చంద్రబాబు గురించి చెప్పారు... చంద్రబాబు ఎంతో తెలివి, ఓర్పు ఉన్నవారని చెప్పారు... చంద్ర బాబు నాయుడు తెలివి తక్కువ గా నిర్ణయాలు తీసుకుంటారు అంటే నేను నమ్మను, ఆయన చాలా తెలివితేటలు అయినోడు, ఓపిక ఉన్నోడు అలాంటి వ్యక్తీ ని వదులుకోకూడదు మనం అని అన్నారు.. ప్రజలకు మంచి జరగాలి అంటే చంద్ర బాబు నాయుడే ఉండాలి కాని, ఇలాంటి చచ్చు వెధవలు ఎవరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని అయ్యన్న పంతులు గారు అన్నారు... ఇంతకీ ఏపిలో ఉన్న ఆ చచ్చు వెధవ ఎవరో అయ్యన్న పంతులు గారు చెప్పలేదు... కాని, వేరే చెప్పాలా ? ఏపి రాజకీయాల్లో ఉన్న ఆ చచ్చు వెధవ ఎవరో మనకు తెలియదా ?