చంద్రబాబు పరిపాలాన అంటే టెక్నాలజీ... దాపరికం లేని పాలనే చంద్రబాబు పరిపాలన విధానం... అన్ని విషయాలు ప్రజలు ముందు ఉంచారు చంద్రబాబు... తాను ఏ డేటా చూసి, పరిపాలన సాగిస్తున్నారో, అదే డేటా సియం డ్యాష్ బోర్డు ద్వారా ప్రజల ముందు ఉంచారు... ఈ కోర్ డ్యాష్ బోర్డుకు 33 కీలకమైన శాఖలను అనుసంధానం చేశారు. వీటిల్లో జరుగుతున్న పనులు, ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారు.... దేశంలో ఏ రాష్ట్రం ఇంత ట్రాన్స్పరెంట్ గా పరిపాలన అందించటం లేదు.. పోలవరం పనుల కోసం, ఒక వెబ్సైటు పెట్టారు.. అందులో వీక్లీ రిపోర్ట్ తో పాటు, రోజు జరిగే ఖర్చుల వివరాలు పెట్టారు...
ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసారు... ప్రజా రాజధాని అమరావతిలో ఏమి జరుగుతుందో, ప్రత్యేకంగా ప్రజలు, ఎక్కడ నుంచి అయినా తెలుసుకొనేందుకు, లైవ్ ఫీడ్ ఇస్తున్నారు... ఈ లైవ్ ఫీడ్ ప్రజలకే కాదు, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి, తాపీగా స్టూడియోల్లో కూర్చుని, అమరావతిలో ఏమి జరుగుతుందో మాకు తెలియాలి అనే పోటుగాళ్ళకి కూడా, ఇది ఉపయోగపడుతుంది... మీరు ఎలాగూ అమరావతి రాలేరు కదా... వచ్చి, మా రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి చూడలేరు కదా, కనీసం మీ ఫోన్ లో, కంప్యూటర్ లో అయినా, ఓపెన్ చేసి, మా అమరావతి ప్రగతి చూసుకోండి...
అమరావతిలో జరుగుతున్నా హౌసింగ్ ప్రాజెక్ట్స్ లైవ్ కెమెరాల ఫీడ్ ఇస్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... 61 టవర్లు... 85 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా..రాయపూడి రెవెన్యూ పరిధిలో ఐదెకరాల్లో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఇక్కడ లైవ్ ఫీడ్ లో చూడవచ్చు... https://crda.ap.gov.in/APCRDA/UserInterface/LiveVideo/Home.aspx ... లైవ్ ఫీడ్ కాబట్టి, లోడ్ అవటానికి టైం పడుతుంది... SPC_OFFICERS HOUSING SITE మీద క్లిక్ చెయ్యండి, అవి ఫాస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి... అమరావతి నిర్మాణ పనులు ప్రత్యక్షంగా చూడవచ్చు... ఇవి రాత్రి, పగలు తేడా లేకుండా 24/7 ఆన్ లోనే ఉంటాయి... ఎప్పుడైనా, అక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు కూడా చూడవచ్చు.... ఇంతకంటే పారదర్శకంగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్న వారు ఉంటే చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్దాం, నేర్చుకుంటారు....