చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గునటానికి దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే... చంద్రబాబు అక్కడ నిమషం కూడా వేస్ట్ చెయ్యటం లేదు... అక్కడ మీటింగ్స్ లో గ్యాప్ వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెడుతున్నారు... ఉదయం, ధాన్యం కొనుగోళ్ళు పై టెలి కాన్ఫరెన్స్ నిర్వచించారు... అలాగే సాయంత్రం, దావోస్ నుంచి తూర్పు గోదావరిలో ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్చర్యపరిచారు.. అది ఎలాగంటే, ఈ పూర్తి కధనం చూడండి...

cbn fiber 23012018 2

మొన్నటి వరకు సమాచార వ్యవస్థ లేని గిరిజన గ్రామం, నేడు దావోస్ తో మాటకలిపింది... తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న గిరిజన గ్రామం అది.. పేరు జాజివలస గ్రామం.... దేనికైనా 10 కిలోమీటర్లు వరకు బయటకు వెళ్లాలి... సమాచార వ్యవస్థ లేని అవస్థ ఆ గ్రామ ప్రజలది... కాని ఈ రోజు ఆ గ్రామం, మంచు కప్పేసిన దావోస్ తో, జాజివలస గ్రామం కబుర్లు చెప్పింది... దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జిల్లాలోని రంపచోడవరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజివలస గిరిజనులతో మాట్లాడారు....

cbn fiber 23012018 3

గూగుల్ ఎక్స్ ద్వారా జాజివలసకు టెలిఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఏర్పాటు చేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించడంతో గిరిజనులు పులకరించి పోయారు. ఫ్రీ స్పేస్ ఆప్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్ ద్వారా గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో జాజివలసకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు... అంతే కాదు, అదే సమయంలో ఒక మహిళ, మాకు ఇల్లు లేదు అంటే, అదే వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేసారు చంద్రబాబు... కనీస సమాచార వ్యవస్థ లేని ఆ గ్రామానికి, ప్రపంచంతో సంధానం చేసారు.. ఇప్పుడు ఆ గ్రామం టివి, మొబైల్ & ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు... అక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు...

దావోస్ లో చంద్రబాబుని NDTV ఇంటర్వ్యూ చేసింది... ఆ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ లో చంద్రబాబు గురించి చెప్తూ, " "We have with us one of the people who's been a real motivating factor in pushing the India,s Journey at Davos, for more years, than I can recount Chandrababu Naidu... you sir I have to say were one of the first darlings of Davos.. so You are the first Indian politicians to make an impact out there... " అంటూ చంద్రబాబు గురించి అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు, NDTV యాంకర్... మీ జర్నీ గురించి చెప్పండి, మన దేశం ఇక్కడ ఎలా పెర్ఫోం చేస్తుంది అని అడిగారు...

cbn ndtv 23012018 2

దానికి చంద్రబాబు సమాధానమిస్తూ, నేను ఇప్పటికి ఇక్కడకు 14 సార్లు వచ్చాను అని చెప్పగా, NDTV యాంకర్ ఆశ్చర్యపోయి, ఇప్పుడు మీ సీక్రెట్ తెలిసిందే అందుకేనే, ఇక్కడ మైనస్ డిగ్రీల చలి ఉన్నా, మీరు కేవలం షర్టుతోనే మ్యానేజ్ చేస్తున్నారు... మేమందరం కోర్ట్ లు వేసుకుని చలి ఆపుకుంటున్నాం అని చెప్పగా, దానికి సమాధానమిస్తూ " అది నాకున్న ఇన్నర్ స్త్రెంత్" అంటూ సమాధానిమిచ్చారు... రాష్ట్రం కోసం, పెట్టుబడులు కోసం, చంద్రబాబు ఎప్పుడు విదేశాలకు వెళ్ళిన వేషం మార్చరు... అది ఎడారి దేశం అయినా, మైనస్ డిగ్రీల చలి అయినా, ఆయన ట్రేడ్ మార్క్ బట్టలు వేసుకునే వెళ్తారు... అది ఆయనకు ఉన్న గుర్తింపు...

cbn ndtv 23012018 3

కొంత మంది, దావోస్ పర్యటన మీద హేళన చేస్తూ, చంద్రబాబుని విమర్శలు చేస్తారు... దావోస్ హోలిడి ట్రిప్ కోసం వెళ్లారు అని జగన్ అంటాడు... కొంత మంది టికెట్ కొనుక్కుని వెళ్లారు అంటారు... ఇలా రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడుతారు... కాని, ఆయన రాష్ట్రం కోసం, అక్కడ కష్టపడుతున్నారు... మన రాష్ట్రానికి, మన తరుపున అక్కడ మరెక్టింగ్ చేసి, నాలుగు కంపెనీల పెట్టుబడులు కోసం, అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు... అక్కడ అందరూ నాలుగు అయిదు కోర్ట్ లు వేసుకుని తిరుగుతుంటే, ఈయన మాత్రం, నాకు ఇన్నర్ స్త్రెంత్ ఉంది అంటూ చెప్తున్నారు... మీరు మా ఆంధ్రా ప్రజల ఇన్నర్ స్త్రెంత్ సార్... బెస్ట్ అఫ్ లక్...

సొంత రాష్ట్రాల్లో రాజకీయంగా, రెండు రాష్ట్రాల్లో పోటీలు ఎలా ఉన్నా, విదేశీ గడ్డ పై మాత్రం, తెలుగు వారు అంతా ఒకటే అనే ఫీల్ కనిపించింది దావోస్ లో... స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ సదస్సులో పాల్గునటానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్ వెళ్లారు... అలాగే తెలంగాణా నుంచి, మంత్రి కేటీఆర్ వచ్చారు.. ఈ సందర్భంగా దావోస్ లో జరిగిన ఆరంభ వేడుకల్లో, ఇరు తెలుగు రాష్ట్రాల నేతలు కలుసుకున్నారు... ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు కావటంతో, కేటీఆర్, లోకేష్ ను చూసి బర్త్ డే విషెస్ చెప్పారు...

ktr 23012018 2

లోకేష్ కూడా, సాదరంగా కేటీఆర్ ను రిసీవ్ చేసుకున్నారు.. తరువాత కేటీఆర్, చంద్రబాబు దగ్గరకు వెళ్లి, కొంచెం సేపు మాట్లాడారు... తరువాత చంద్రబాబుతో కలిసి ఫోటో దిగారు.. అక్కడే ఉన్న గల్లా జయదేవ్ తో కూడా, కేటీఆర్ ఫోటోలు దిగారు... ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి... ఇరు రాష్ట్రాల నేతలు, అన్నీ పక్కన పెట్టి, విదేశీ గడ్డ పై, కలిసి ఉండటం చూసి, ఇరు రాష్ట్రల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...

ktr 23012018 3

ఇటీవలె కేసిఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ ని, ఆంధ్రా పాలకులు ద్వంసం చేసారు అని, రకరకాలుగా మాట్లాడారు... దీనికి చంద్రబాబు, కూడా స్పందిస్తూ, అది తప్పు అని, హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేసారో అందరికీ తెలుసు అని అన్నారు.. అంతకు ముందు ఒక సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ డెవలప్ అయ్యింది అంటే, అది చంద్రబాబు పుణ్యమే అని అన్నారు... హైదరాబాద్ లో ఐటి ఉంది అంటే, అది చంద్రబాబు వేసిన పునాదులే అని, అది అందరూ అంగీకరించి తీరాలి అని చెప్పారు...

దావోస్ లో చంద్రబాబుని NDTV ఇంటర్వ్యూ చేసింది... ఆ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ లో చంద్రబాబు గురించి చెప్తూ, " "We have with us one of the people who's been a real motivating factor in pushing the India,s Journey at Davos, for more years, than I can recount Chandrababu Naidu... you sir I have to say were one of the first darlings of Davos.. so You are the first Indian politicians to make an impact out there... " అంటూ చంద్రబాబు గురించి అదిరిపోయే ఇంట్రో ఇచ్చారు, NDTV యాంకర్... మీ జర్నీ గురించి చెప్పండి, మన దేశం ఇక్కడ ఎలా పెర్ఫోం చేస్తుంది అని అడిగారు...

darlings of davos 23102018 2

దానికి చంద్రబాబు సమాధానమిస్తూ, నేను ఇప్పటికి ఇక్కడకు 14 సార్లు వచ్చాను అని చెప్పగా, NDTV యాంకర్ ఆశ్చర్యపోయి, ఇప్పుడు మీ సీక్రెట్ తెలిసిందే అందుకేనే, ఇక్కడ మైనస్ డిగ్రీల చలి ఉన్నా, మీరు కేవలం షర్టుతోనే మ్యానేజ్ చేస్తున్నారు... మేమందరం కోర్ట్ లు వేసుకుని చలి ఆపుకుంటున్నాం అని చెప్పగా, దానికి సమాధానమిస్తూ " అది నాకున్న ఇన్నర్ స్త్రెంత్" అంటూ సమాధానిమిచ్చారు... రాష్ట్రం కోసం, పెట్టుబడులు కోసం, చంద్రబాబు ఎప్పుడు విదేశాలకు వెళ్ళిన వేషం మార్చరు... అది ఎడారి దేశం అయినా, మైనస్ డిగ్రీల చలి అయినా, ఆయన ట్రేడ్ మార్క్ బట్టలు వేసుకునే వెళ్తారు... అది ఆయనకు ఉన్న గుర్తింపు...

darlings of davos 23102018 3

కొంత మంది, దావోస్ పర్యటన మీద హేళన చేస్తూ, చంద్రబాబుని విమర్శలు చేస్తారు... దావోస్ హోలిడి ట్రిప్ కోసం వెళ్లారు అని జగన్ అంటాడు... కొంత మంది టికెట్ కొనుక్కుని వెళ్లారు అంటారు... ఇలా రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడుతారు... కాని, ఆయన రాష్ట్రం కోసం, అక్కడ కష్టపడుతున్నారు... మన రాష్ట్రానికి, మన తరుపున అక్కడ మరెక్టింగ్ చేసి, నాలుగు కంపెనీల పెట్టుబడులు కోసం, అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు... అక్కడ అందరూ నాలుగు అయిదు కోర్ట్ లు వేసుకుని తిరుగుతుంటే, ఈయన మాత్రం, నాకు ఇన్నర్ స్త్రెంత్ ఉంది అంటూ చెప్తున్నారు... మీరు మా ఆంధ్రా ప్రజల ఇన్నర్ స్త్రెంత్ సార్... బెస్ట్ అఫ్ లక్...

Advertisements

Latest Articles

Most Read