ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఏ రకంగా కష్టపడుతున్నారో చూస్తున్నాం.. పొద్దున్న 6 గంటలకి ఆయన నివాసంలో మొదలయ్యే టెలి కాన్ఫరెన్స్ లతో మొదలయ్యి, రాత్రి 11 గంటలకు సచివాలయంలో జరిగే రివ్యూలతో ఆయన రోజు ముగుస్తుంది... దీనికి ఒక చిన్న ఉదాహరణ... నిన్న పులివెందుల పర్యటనకు వెళ్లారు... రాత్రి 7:30 గంటలకు తిరిగి వచ్చారు.. అధికారులు అంతా రిలాక్స్ అయ్యారు... చలి మొదలైంది... హాయిగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్న టైంలో, ప్రతి వారం బుధవారం అమరావతి మీద జరిగే వీక్లీ రివ్యూ ఉంది అంటూ సమాచారం... దీంతో అందరూ ముఖ్యమంత్రి ముందు ప్రత్యక్షమయ్యారు... రాత్రి పొద్దుపోయే దాకా, జరిగింది ఈ రివ్యూ...

bhuvanewsari 04012018 2

ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు జరిగేవే... లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగ్ లాగా, ఈయనకు పని చేసుకుంటూ పొతే ఊపు ఎక్కువ అవుతుంది, అధికారులకి మాత్రం పులుసు కారుతుంది... ఇదే విషయం చంద్రబాబుకి చెప్పలేక, ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గర మోర పెట్టుకున్నారు.. డిసెంబర్ 31న ఐఏఎస్ లతో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఆయన భార్య, నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గున్నారు... ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఇటీవల వినూత్న అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కొందరు అఖిల భారత సర్వీసు అధికారులు కొత్త సంవత్సరాల వేడుకల్లో ఆమెకో విజ్ఞప్తి చేశారు. మేడమ్‌... మీరు ప్రతి శనివారం అమరావతికి రావాలని అడిగారట.

bhuvanewsari 04012018 3

సమీక్షలు, సమావేశాలు, పర్యటనలు... ఇలా సీఎం నిరంతరం ఏదో ఒకపనిలోనే ఉంటున్నారు. 24గంటలూ పనిచేసినా ఆయన హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం మీరొస్తున్నారు కాబట్టి ఆరోజు ఆయన కుటుంబంతో గడుపుతున్నారు. మీరు శనివారం కూడా వస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆ రోజు కనీసం సమయానికి డిన్నర్‌ చేయగలుగుతాం అని వేడుకున్నారట... ఆదివారం ఎలాగూ విశ్రాంతి కదా... అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు పెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా వారు సరదాగా ఆమె దగ్గర ప్రస్తావించారు.. వీరంతా ఎక్కువగా హైదరాబాద్ వారు కావటంతో, వీకెండ్ కల్చర్ ఎక్కువ.... మనకి ఆంధ్రలో ఆదివారం మాత్రమే సెలవు అనే ఉద్దేశంలో ఉంటాం... అక్కడ మాత్రం శని, ఆదివారం కూడా రిలాక్స్ అవ్వాలి అని చూస్తారు... మరి మ్యాడం గారు, చంద్రబాబుకి ఏమి చెప్తారో... చెప్పిన ఆయనా వింటారా... ఆదివారం కూడా వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతూ ఉండే ఆయన, శనివారం కూడా వదులుతారా ?

జగన్ కు ఇప్పటికే సినిమా పూర్తిగా అర్ధమైపోయింది... ఒక పక్క పవన్ ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తున్నాడు... మరో పక్క తెలుగుదేశం కాపు రిజర్వేషన్ అని, కాపు కార్పొరేషన్ అని ఇలా అనేక విధాలుగా కాపులకు న్యాయం చేస్తుంది... కాపు సామాజికవర్గం ఓట్లు కోసం ఇన్నాళ్ళు పవన్ జోలికి వెళ్ళకుండా ఉన్నాడు జగన్... కాని పవన్, జగన్ ని ఎక్కువ టార్గెట్ చెయ్యటం సహించలేకపోతున్నాడు జగన్... ఎలాగూ కాపు ఓట్లు పవన్, తెలుగుదేశం పార్టీలకు మాత్రమే పడతాయి అని తెలుసుకున్న జగన్, కాపు సామాజికవర్గం మీద ఆశలు వదులుకున్నాడు... అందుకే ఇక పవన్ ని టార్గెట్ చెయ్యనున్నాడు..

mudragada 04012018 2

ఆ కోవలోనే ముందుగా తన అనుకూలుడు అయిన ముద్రగడ చేత పవన్ ని టార్గెట్ చెయ్యటం మొదలు పెట్టాడు... దీంతో నిన్న ముద్రగడ పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అసలు పవన్ కణ్యాణ్ ఎవరో తనకు తెలియదని ముద్రగడ అన్నారు... పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాపునేత ముద్రగడ పద్మనాభం పర్యటించారు. వెంకటగిరి సంస్థానాధీశులను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదన్నారు. అతనెవరో నాకు పరిచయంలేదని ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.

mudragada 04012018 3

అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది... ముద్రగడ పవన్ లాంటి వారితో కలుపుకుని తను కోరుకుంటుంది సాధించాలి.. కాని ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది... నిజానికి పవన్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు మాత్రమే ఇబ్బంది... ముద్రగడ పవన్ మీద విమర్శలు చెయ్యాల్సిన పని లేదు... ముద్రగడ జగన్ డైరెక్షన్ లో నడుస్తున్నాడు అనటానికి ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ... మరి దీని మీద పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఎందుకు అంటే, మొన్న ఒక తెలుగుదేశం మంత్రి ఇలాగే పవన్ ఎవరో తెలీదు అంటే, దీని పై ట్విట్టర్ లో స్పందించిన పవన్, "నేను తెలీదా... సంతోషం" అని ట్వీట్ చేసారు... మరి అదే వ్యాఖ్యలు చేసిన ముద్రగడ పై ఎలా స్పందిస్తారో ? లేక ఇది జగన్ స్కెచ్ అని తెలుసుకుని మానంగా ఉంటారో చూడాలి...

అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో మరోసారి జగన్ ని ఒక కుదుపు కులిపింది ఈడీ. జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయటం ఇదేం కొత్త కాదు. ఇదేమీ మొదటిసారి కూడా కాదు. ఇప్పటికి చాలా సార్లు జగన్ ఆస్తుల్ని ఈడీ, తాజాగా ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది. తాజాగా 117.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ.. గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లు చార్జ్షీట్ లో ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. అంతే కాదు, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇందు ప్రాజెక్ట్స్ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులు కూడా అటాచ్ చేసింది...

ed 03012018 2

దీనికి సంబంధించి ఈడీ ట్వీట్ లో కూడా తెలిపింది... "ED attaches movable & immovable assets worth Rs. 117.74 crores under PMLA of companies of I.Syam Prasad Reddy, Indu Projects, Embassy Property Developments & Vasantha Projects totally valued at Rs.117.74 Crore in Indu-APHB case related to Y.S.Jagan Mohan Reddy."

ed 03012018 3

మొన్నటి వరకు నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకున్నాయి... కేసులు కూడా విచారణ దశకు చేరుకుంటున్న సందర్భంలో, ఏమి జరుగుతుందో అనే ఆందోళన జగన్ క్యాంపులో మొదలైంది... ఇప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది... బీజేపీతో జగన్ కలుస్తాడు అనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో మొన్నటి వరకు జగన్ కేసుకు సంబంధించి స్లో అయ్యాయి అనే అభిప్రాయం ఉంది... మరి ఇప్పుడు ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి...

మూడున్నర ఏళ్ళ నుంచి ప్రతి ఆంధ్రుడి ఆవేదన ఇది... ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడు ఇన్నాళ్ళు నలిగి పోయారు... ఆంధ్రా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే, బాధతో ఓర్పుగా సహించారు... మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా, మనల్ని రెచ్చగొట్టినా, మన నవ్యాంధ్ర నిర్మాణంలో ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం... నిన్న కాక మొన్న తెలుగు మహా సభలు అని పెట్టి ఎలా అవమానించారో చూసాం... అయినా ఎక్కడో మనం మన వాణి వినిపించటంలో వెనుకబడ్డాం అనేది నిజం... మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుని అవతలి వారు రెచ్చిపోతున్నా, మనం ఇంకా చేతులు ముడుచుకుని కూర్చున్నాం...

ap 04012018 2

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, మన ఆంధ్రా ఆత్మగౌరవం కాపాడటంలో వెనుకబడుతున్నాం అనే భావన ఉంటూ వస్తుంది... మన రాష్ట్రం, మన అమరావతి, మన పోలవరం, మన రాయలసీమ, మన ఉత్తరాంధ్ర అనే భావన మనలో తగ్గిందేమో అనుకుంటున్నా టైములో నిన్న విజయవాడ PWD గ్రౌండ్స్ లో మన వాళ్ళు వినిపించిన వాణి అభినందనీయం... ఆంధ్రుడు ఇంకెంత మాత్రం ఊరుకోడు... ఆత్మగౌరవాని కి భంగం కలుగనీయడు... ఇలాంటి మెసేజ్ ఇచ్చాం... ఇది ఇన్నాళ్ళు మనలో లేనిది... అందుకే అందరూ రెచ్చిపోతున్నారు... హైదరాబాద్ లో ఉండే మీడియా చానల్స్ దగ్గర నుంచి ఈ కవులు అనే మేధావులు దాకా... ఇక మీ ఆటలు సాగవు అనే మెసేజ్ నిన్నటితో ఇచ్చాం... ఇదే కంటిన్యూ అవ్వాలి... మన మీద అకారణంగా విషం చిమ్ముతాము అంటే తాట తీస్తాం...

ap 04012018 3

అసలు విషయం ఏంటి అంటే, స్కైబాబా అనే ఒక మూర్ఖుడు తెలంగాణాలో కూర్చుని ఆంధ్రుల మీద, మన తెలుగు తల్లి మీద బూతులు రాసాడు... ప్రకాశం బ్యారేజ్ లో ఉచ్చపోస్తా… ఆంధ్రానా కొడకా అంటూ అడ్డగోలు బూతులు రాసాడు... ఈ మాటలు రాయకూడదు ఆయినా తప్పదు... దెంగేయ్ రా ఆంధ్ర బాడ్కోవ్ ! "మా తెలుగుతల్లికి " ఒక గారడీ పాట. ఎన్నాళ్లు పాడతార్రా ? అని రెచ్చిపోయాడు... ఇప్పుడు విజయవాడ PWD గ్రౌండ్స్ లో జరుగుతున్న బుక్ ఫెయిర్ లో, పుస్తకాన్ని ఆవిష్కరిస్తా అంటూ వచ్చాడు... నీ రాతలు వెనక్కి తీసుకో, మా తెలుగు తల్లికి క్షమాపణ చెప్పు అని ఆంధ్రులు అడిగితే పారిపోయాడు... ఆంధ్రా వాడు ఆత్మగౌరవం దెబ్బతింటే జరిగేది ఇదే... గుండుకు గుండె చూపించిన మొనగాడు ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టినోళ్లం... తెల్లదొరల ఫిరంగులకు వణుకు పుట్టించిన అల్లూరి సంచరించిన నేల మీద నడయాడిన వాళ్ళం.... ఆత్మగౌరవం భుజం మీద కండువాలా చూపించుకు తిరిగే దమ్మున్న మొనగోళ్ళం... సగర్వంగా , తలెత్తి , తొడకొట్టి, రొమ్మువిరిచి చెప్తున్నాం " జై తెలుగు తల్లి ! జై ఆంధ్రప్రదేశ్ ! జై అమరావతి ! జై పోలవరం...

Advertisements

Latest Articles

Most Read