అక్టోబర్ 1 వ తేదీన జగన్ తను ఎంతగానో ఇష్టపడి నిర్మించుకున్న ప్యాలస్ లో అత్యంత ముఖ్య నాయకులు, ముఖ్య స్నేహితులతో భేటీ అయ్యారు. అసలు హైదరాబాద్ లో కాకుండా యలహంక ప్యాలస్ లో మీటింగ్ ఎందుకు అనే అందరి మదిలోనూ మెదిలింది. అంతలోనే జగన్ సమావేశ మందిరానికి విచ్చేసారు. తన మనస్సులో ఉన్న మాట మెల్లగా బయట పెట్టారు. క్రైస్తవ మతస్తుడిని అనే మచ్చ చేరుపుకోవాలనుకుంటున్నాను అంటూ జగన్ మొదలు పెట్టాడు... ఇన్నాళ్ళు బావ అనిల్ చెప్పిన విధంగా నడుచుకున్నా అయినా ఉపయోగం లేకుండా పోయింది. రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి.ఎన్నికల్లో ఒడిపోతున్నాం,కేసులు చుట్టుముడుతున్నాయి. హిందువులు నన్ను నమ్మేలా లేరు... ఇక నుంచి నా మెజారిటీ కార్యక్రమాలు గుడులు, స్వాములు చుట్టూ తిరుగుతాయి... నా పర్యటనలు మీ జిల్లాల్లో జరిగితే, ఇక నుంచి ఆ విధంగా ప్లాన్ చెయ్యండి అని జగన్ చెప్పారు....

సమావేశంలో ఉన్న అత్యంత ముఖ్యలు ఇది మంచి నిర్ణయం కాదు, ఇలా చెయ్యటం వలన ఓట్లు పడే అవకాశాలు ఉండవు, ఇది మరో సెల్ఫ్ గోల్ అవుతుంది, మన బలం క్రీస్టియన్ వోటింగ్, అని చెప్పారు ఆట. అప్పుడు జగన్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకి ముందు నేను ఓడిపోవటానికి ఇదే మెయిన్ కారణం అని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు... అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఫైనల్ అనేసారు ఆట.

ఎలా అయినా నేను ముఖ్యమంత్రి అవ్వాలి, దాని కోసం మనం ఈ మచ్చ చేరుపుకోవాలి... క్రీస్టియన్ వోటింగ్ కంటే నాకు హిందూ వోటింగ్ ముఖ్యం... రేపు నాకు ఒక ముఖ్యమైన వ్యక్తితో మీటింగ్ ఉంది అని జగన్ చెప్పారు.

అదేంటి రేపు గాంధి జయంతి కదా హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి గాంధీ కి నివాళులు అర్పించాలి కదా, అని ముఖ్యనాయకులు అనగానే కోపంగా జగన్, నన్ను ముఖ్యమంత్రిని చేసే సలహాలు ఇవ్వండి అని చెప్పి, రేపు నేను జీయర్ ను కలుస్తున్నాను అని మనసులో మాట బయట పెట్టారు అట. అదేంటి దాని వలన క్రైస్తవ మతస్తులు మనకు దూరం అవుతారు అనగానే, జగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు...

అదేంటి గాంధీకి నివాళులు వద్దు అంటున్నాడు. ఉదయానికి మనస్సు మారుతుందిలే అని నాయకులు అనుకున్నా, జగన్ జీయర్ స్వామి కాళ్ళు పట్టుకోవటం, అది అన్ని చానెల్స్,పేపర్స్ లో వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ చుసిన పార్టీ సీనియర్లు, మరో సెల్ఫ్ గోల్ కి రెడీ అవ్వటం మినహా మనం చేసేది ఏమి లేదు... ఈయన ఇదే ఫ్లో లో ఉంటే, మతం కూడా మార్చేసుకుని, కాషాయం ధరిస్తాదేమో అని గుసగుస లాడుకున్నారు...

అతడు ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయాడు. జీవచ్ఛవంలా మారిన బాలుడు షేక్ నాగుల్ మీరా. మంచానికే పరిమితమయ్యాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం నుంచి కుటుంబసభ్యులతో వచ్చి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశాడు. వైద్యచికిత్సకు కొద్దిపాటి ఆస్థిని కరిగించామని, అయినా తమ బిడ్డకు బాహ్య ప్రపంచం తెలియనివాడిగా మిగిలాడని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ బాధను చెప్పుకున్నారు..

బాలుని పరిస్థితి చూసి చలించిన ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం మంజూరు చేశారు. ఆ డబ్బును నాగుల్ మీరా పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, నెలనెలా వచ్చే వడ్డీతో అతడి వైద్య ఖర్చులకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు నుంచి వచ్చిన త్రివేణి (15), వెంకట్ (12) మూగపిల్లలు. తమ బాధను చెప్పుకోలేని నిస్సహాయులు. శస్త్ర చికిత్స చేస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పిన మాటలు వారికి ఒయాసిస్సుల్లా అనిపించాయి. మాట వస్తుందన్న ఆశ ముందుకు నడిపిస్తుండగా శస్త్ర చికిత్సకు ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

వారి శస్త్ర చికిత్సకు రూ. 10 లక్షల వ్యయం అవుతుందని వైద్యులు తేల్చారు. శస్త్ర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలిద్దరి బాగోగులను చూసుకుంటామని హామీ ఇచ్చారు. పేదరికంలో ఉన్నామని, జరుగుబాటుకు పనిచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని, సాయపడాలని వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం అందజేశారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా ఇప్పుడే నిద్ర లేగిసినట్టు ఉన్నారు... ఈయన ఆ నిద్ర మత్తులో మాట్లాడిన మాటలతో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, పగలబడి నవ్వుతున్నారు....

చంద్రబాబు పోలవరానికి పట్టిన దుష్ట శక్తి అంట... పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అంట...కాంగ్రెస్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో 32 శాతం పనులు పూర్తి అయ్యాయి అంట... ఈ మూడున్నర ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది అంట... కామెడీ చేసి, వార్తల్లో ఉంటూ, కాంగ్రెస్ పార్టీని గుర్తు చెయ్యాలనే ఎత్తుగడ కాబోలు...

కమిషన్ ల కోసం జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన చరిత్ర రఘువీరా మర్చిపోయారు... రాజశేఖర్ రెడ్డి, ఆయన పుత్ర రత్నం కలిసి, వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన సంగతీ మర్చిపోయారు... మట్టి అమ్ముకుని కాలువలు తవ్వి, డ్యాం కట్టటం మర్చిపోతే, పోలవరం అయిపోయింది అనుకుంటున్నారేమో...

చంద్రబాబు తెలివితో 7 మండలాలు తీసుకోవడంతో పోలవరానికి ఆశలు చిగురించాయి...7 మండలాలు తెలంగాణా నుండి బాబు రాబట్టాక పొతే పోలవరం నిర్మాణం జరిగెదా ..??పర్యావరణ అనుమతులు తెచ్చింది బాబుగారు కాదా ..? ఆధికారం చేతిలో ఉన్నప్పుడు రాజధాని లేని, లోటు బడ్జెట్ రాష్ట్రం చేతిలో పెట్టింది మీరుకాదా..?? ఇప్పుడు నీతులు ఎవడికి చెప్తారు ?

ప్రతి సోమవారం సమీక్షలు చేస్తూ, పోలవరం పనులు పరిగెత్తిస్తూ, 20 సార్లు ఫీల్డ్ విజిట్ చేసి, కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిధులు తెచ్చుకుంటూ, పనులు చేస్తున్న చంద్రబాబుని దుష్ట శక్తి అంటే, మీకు ప్రజలే బుద్ధి చెప్తారు...

అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ప్రపంచ బ్యాంకుకి ఈ-మెయిల్స్... రుణ మాఫీ చెయ్యద్దు అంటూ ఆర్బీఐ కి లెటర్స్... రాజధానికి సహకరించద్దు అంటూ సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్స్... ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు అంటూ కంపెనీలకు ఈ-మెయిల్స్... తాజాగా రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దు అంటూ వైసీపీ ఎంపీల చేత కేంద్రానికి ఫిర్యాదు... ఇవన్నీ చేస్తుంది మన ప్రతిపక్షం అంటే నమ్మగలరా ? ప్రజల తరుపున పోరాడాల్సింది పోయి, రాజకీయం చెయ్యటం కోసం, ప్రజలనే ఇబ్బంది పెడుతున్నారు.... వీళ్ళ మాటలు ఎవరూ లెక్క చెయ్యరు, ఏది ఆగదు, కాని ఈ విషయాలు ప్రజలు అర్ధం చేసుకోవాలి....

ఉపాధి హామీ పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి... దేశంలోకల్లా మన రాష్ట్రంలోనే ఎక్కువ పనులు జరుగుతున్నాయి.. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది... ఉపాధి హామీ పనుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ గా నిలవటం, ఇష్టం లేని వైఎస్ఆర్ పార్టీ, ఓర్వలేక వైసీపీ ఎంపీలు చేత కేంద్రానికి ఫిర్యాదు చేశారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మీడియాతో చెప్పారు... వైసీపీ ఎంపీల ఫిర్యాదుతో నరేగాకు చెందిన రూ.1100 కోట్ల నిధులు రాలేదని ఆయన చెప్పారు.

వైసీపీ ఎంపీల ఫిర్యాదుతో కూలీలకు రావాల్సిన సొమ్ము జాప్యం అవుతుంది, పేద కూలీలు ఇబ్బంది పడుతున్నారు... ఆ ఫిర్యాదులు తప్పు అని రాష్ట్రం, నిరూపించుకుని, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి, కేంద్రనికి నివేదించి, వీళ్ళు చేసిన కుట్రలు చెప్తే కాని, ఆ నిధులు రావు... ఇదంతా జాప్యం అవ్వటానికి, నిధులు రాకుండా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి, ఆ పేదల పొట్ట కొట్టి, రాజకీయం చెయ్యాలనేది వైసీపీ పన్నిన మరో కుట్ర, ఇది...

Advertisements

Latest Articles

Most Read